AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor : 1200 కోట్ల సినిమాతో బాక్సాఫీస్ షేక్.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు టీజర్‏తో సంచలనం..

నటనపై ఆసక్తితో చదువు మధ్యలోనే వదిలేసి ఇంటి నుంచి పారిపోయాడు. కట్ చేస్తే.. టీవీల్లో సీరియల్ హీరోగా నటించాడు. నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ బాక్సాఫీస్ షేక్ చేసే స్థాయికి ఎదిగాడు. ఒకే ఒక్క సినిమాతో రికార్డులు సృష్టించాడు. రూ.1200 కోట్ల బ్లాక్ బస్టర్ అందించిన ఓ స్టార్ హీరో.. ఆ తర్వాత మూడేళ్లు కనిపించకుండపోయాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ?

Actor : 1200 కోట్ల సినిమాతో బాక్సాఫీస్ షేక్.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు టీజర్‏తో సంచలనం..
Yash
Rajitha Chanti
|

Updated on: Jan 21, 2026 | 8:17 AM

Share

భారతీయ సినిమా ప్రపంచంలో ఒక్క సినిమాతో రికార్డులు సృష్టించిన నటులు చాలా మంది ఉన్నారు. హీరోగా తమకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకుని.. రికార్డ్ స్థాయి వసూళ్లతో సంచలనం సృష్టించిన తారల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరో సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. జేబులో 300లతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. మొదట్లో సీరియల్స్ హీరోగా కనిపించాడు. ఆ తర్వాత నెమ్మదిగా సినిమా అవకాశాలు అందుకుని హీరోగా మెప్పించాడు. రూ.1200 కోట్ల సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన హీరో ఇప్పుడు మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పెద్ద తెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటీవల అతడు నటించిన కొత్త సినిమా టీజర్ ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. ఇంతకీ అతడు ఎవరో తెలుసుకుందామా. అతడు మరెవరో కాదు.. రాకింగ్ స్టార్ యష్.

ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‏కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‏తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..

కేజీఎఫ్ 1 సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత 2022లో కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాతో మరోసారి సంచలనం సృష్టించాడు. ఈ మూవీ దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. రాకీ భాయ్ పాత్రలో యష్ యాక్టింగ్, మేనరిజం, స్టైల్, మాస్ ఎలివేషన్స్ అతడిని రాత్రికి రాత్రే స్టార్ గా మార్చాయి. ఈ మూవీ తర్వాత యష్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేశారు. కానీ అల జరగలేదు. కేజీఎఫ్ 2 తర్వాత దాదాపు మూడేళ్లు వెండితెరకు దూరంగా ఉండిపోయాడు. మూడు సంవత్సరాల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత ఇప్పుడు టాక్సిక్ సినిమాతో అడియన్స్ ముందుకు వస్తున్నాడు.

ఎక్కువమంది చదివినవి : Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‏ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..

టాక్సిక్ సినిమాకు యష్ రూ.50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో యాంటీ హీరోగా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే టైటిల్, పోస్టర్ వైరల్ కాగా.. ఇటీవల విడుదలైన టీజర్ ఊహించని సెన్సేషన్ అయ్యింది. దీంతో మూడేళ్ల నిరీక్షణ తర్వాత చిన్న టీజర్ తో సోషల్ మీడియాను షేక్ చేశాడు యష్.. దీంతో ఇప్పుడు ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. నివేదికల ప్రకారం ఈ మూవీని ఈ ఏడాది మార్చి 19న అడియన్స్ ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Yash (@thenameisyash)

ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?

View this post on Instagram

A post shared by rocky (@yash_fan_club_14)

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..

ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే