AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara – Trisha : 40 ఏళ్ల వయసులో చెక్కు చెదరని సోయగం.. నెట్టింట లేడీ సూపర్ స్టార్స్ సందడి.. నయనతార, త్రిష ఫోటోస్ వైరల్..

దక్షిణాది మోస్ట్ డిమాండ్ హీరోయిన్స్ త్రిష, ఛార్మీ, శ్రియ, నయనతార, ఆర్తి అగర్వాల్. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నుంచి నాగార్జున, వెంకటేశ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో ఎన్న బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు. అప్పట్లో అందంతో కట్టిపడేసిన తారలు.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు వరుస సినిమాలతో అలరిస్తున్నారు.

Rajitha Chanti
|

Updated on: Jan 21, 2026 | 7:28 AM

Share
సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో త్రిష, ఛార్మీ, నయనతార సైతం. ఇప్పుడు ఛార్మీ సినిమాల్లో నటించకుండా నిర్మాణ రంగంలో రాణిస్తుంది. కానీ దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న హీరోయిన్స్ నయనతార, త్రిష.

1 / 5
ప్రస్తుతం వీరిద్దరు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇటీవలే సంక్రాంతి పండక్కి మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో హిట్టు అందుకుంది నయన్. మరోవైపు తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాలతో బిజీగా ఉంది త్రిష. వీరిద్దరు రీయూనియన్ అయ్యారు.

2 / 5
నయనతార, నికిషా పటేల్, ఛార్మీ, త్రిష రీయూనియన్ అయినట్లు తెలుస్తోంది. దుబాయ్ లో వీరంతా కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు ఛార్మీ, నికీషా పటేల్, త్రిష కలిసి తీసుకున్న ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు త్రిష, నయన్ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

3 / 5
నాలుగు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గని అందంతో నయన్, త్రిష కట్టిపడేస్తున్నారు. సముద్రం మధ్యలో వీరిద్దరు తీసుకున్న ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో వయసు పెరిగినా తగ్గని అందంతో హీరోయిన్స్ లుక్స్, ఫిట్నెస్ నెటిజన్లకు ఆశ్చర్యపరుస్తున్నారు.

4 / 5
ప్రస్తుతం నయనతార, త్రిష ఇద్దరు సినిమాల్లో యాక్టివ్ గా ఉన్నారు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది త్రిష. ఇటీవలే చిరుతో కలిసి హిట్టు అందుకుంది నయనతార.

5 / 5
Follow Us
బెంగళూరు ట్రిపుల్ మర్డర్‌ కేసు.. AI చాట్‌బాట్‌తో క్రైమ్ స్కెచ్!

ఇంట్లో వైఫై సరిగా రావట్లేదా? రౌటర్ అక్కడ పెడితే మీ సమస్య..

మానసిక ఒత్తిడికి మన పూర్వికులు కనిపెట్టిన మెడిసిన్ ఇది..

48 ఏళ్లుగా బస్సు కోసం ఎదురుచూపులు.. గ్రామానికి పల్లెవెలుగు!

బలవంతుడిని నేరుగా కాదు.. తెలివితో కొట్టాలి.. కొంగ ప్రతీకారం కథ

18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!

రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..

విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు

ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?

అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!