AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూజా ఆశలన్నీ ఆ హీరో సినిమా పైనే.. బుట్టబొమ్మ తిరిగి ట్రాక్ లోకి వస్తుందా..?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు పెద్దలు.. కొంతమంది హీరోయిన్స్ విషయంలో మాత్రం ఈ సామెత రివర్స్ అవుతుంటుంది. పూజా హెగ్డే విషయంలోనూ అదే జరిగింది. ఒకప్పుడు ఈ చిన్నది స్టార్ హీరోయిన్ గా రాణించింది. వరుసగా బడా హీరోల సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.

Rajeev Rayala
|

Updated on: Jan 21, 2026 | 6:19 AM

Share
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు పెద్దలు.. కొంతమంది హీరోయిన్స్ విషయంలో మాత్రం ఈ సామెత రివర్స్ అవుతుంటుంది. పూజా హెగ్డే విషయంలోనూ అదే జరిగింది. ఒకప్పుడు ఈ చిన్నది స్టార్ హీరోయిన్ గా రాణించింది. 

1 / 5
వరుసగా బడా హీరోల సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఒకలైలా కోసం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ముకుంద సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది. 

2 / 5
అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తదితర తెలుగు స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. గతకొన్నేళ్ళుగా  పూజా హెగ్డే ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు.

3 / 5
వరుసగా హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఆ నటి ఇప్పుడు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు! స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తుంది. మొన్నామధ్య హిందీలో నటించిన సినిమా కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో దళపతి విజయ్ సినిమా ఒక్కటే ఉంది. 

4 / 5
ఈ సినిమా పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకుంది పూజా హెగ్డే. ఈ సినిమా విజయ్ దళపతి చివరి సినిమా.. దాంతో ఈ సినిమా హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. భగవంత్ కేసరి సినిమాకు ఈ సినిమా రీమేక్ గా రానుంది. ఈ సినిమా హిట్ అయితే పూజకు మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టే అవకాశం ఉంది. 

5 / 5