AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: జపాన్ వెకేషన్‌లో అల్లు అర్జున్.. భార్య, పిల్లలతో కలిసి జాలీ జాలీగా.. ఫొటోస్ వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం జపాన్ లో పర్యటిస్తున్నాడు. పుష్ప 2 ది రూల్ జపనీస్ వెర్షన్ రిలీజ్ సందర్భంగా గత వారం రోజలుగా అక్కడే ఉంటూ ప్రమోషన్స్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నాడు. ఈ టూర్ లో బన్నీ వెంట అతని సతీమణి, పిల్లలు కూడా ఉన్నారు.

Basha Shek
|

Updated on: Jan 20, 2026 | 10:33 PM

Share
 టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు జపాన్ లో పర్యటిస్తున్నాడు. తన భార్య అల్లు స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి అక్కడి చారిత్రాత్మక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలను చుట్టేస్తున్నారు.

1 / 6
 ఇందుకు సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

2 / 6
 జపాన్ రాజధాని టోక్యోలో పురాతన ఆలయంగా పేరొందిన  బౌద్ధ సెన్సో-జి ఆలయాన్ని అల్లు ఫ్యామిలీ దర్శించుకుంది.  అలాగే అక్కడున్న టూరిస్ట్ ప్రాంతాలన్నింటినీ చుట్టేస్తోందీ అల్లు ఫ్యామిలీ.

3 / 6
 ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన పుష్ప 2 ది రూల్  జనవరి 16న జపాన్ లో కూడా విడుదలైంది. దీనికి  అక్కడి ప్రేక్షకుల నుంచి కూడా  మంచి రెస్పాన్స్ వస్తోంది.

4 / 6
 ఈ నేపథ్యంలో పుష్ప 2 సినిమా ప్రమోషన్లలోనూ చురుగ్గా పాల్గొంటున్నాడు అల్లు అర్జున్. అక్కడి మీడియా సంస్థలకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అలాగే అభిమానులతోనూ సమావేశమవుతున్నారు.

5 / 6
  ఇక పుష్ప2 తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

6 / 6
Follow Us
సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లలో బెర్తులు!

తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. జస్ట్ 32 నెలల్లో

గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!

ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..

ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...

రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే

కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..

నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!

కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?

నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..