Anikha Surendran : అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. హిట్టు కోసం వెయిట్ చేస్తున్న ముద్దుగుమ్మ..
చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో బాలనటీనటులుగా గుర్తింపు తెచ్చుకున్నవారిలో కొందరు చదువులపై దృష్టి పెట్టారు. మరికొందరు ఇండస్ట్రీలో సక్సెస్ అవుతున్నారు. తాజాగా అనికా సురేంద్రన్ షేర్ చేసిన ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చీరకట్టులో అందమైన ఫోటోషూట్స్ షేర్ చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
