పుచ్చకాయ ఎన్నో పోషకాలతో కూడిన పండు. అయితే, దీనిని తిన్న వెంటనే నీళ్లు తాగడం, ఇతర పండ్లతో కలిపి తినడం, ఫ్రిజ్ నుండి తీసిన వెంటనే తీసుకోవడం వంటి కొన్ని అలవాట్లు ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. పుచ్చకాయను సరైన పద్ధతిలో తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, విరేచనాలు వంటి ప్రమాదాలను నివారించవచ్చు.