Kiwi Fruit Health Benefits: కివీ పండు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, బరువును నియంత్రిస్తుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నిద్రలేమి ఉన్నవారు రాత్రి నిద్రకు ముందు కివీ తింటే మంచి నిద్ర పడుతుంది. విటమిన్ సి, ఇ, కె మరియు పొటాషియం వంటి పోషకాలు చర్మ సౌందర్యాన్ని, ఎముకల బలాన్ని పెంచి, రక్తపోటును నియంత్రిస్తాయి.