AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెంకటేష్ సూపర్ హిట్ మూవీ చంటి సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

వెంకటేష్ హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. ఈ మూవీ 1992 వ సంవత్సరం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో లోకజ్ఞానం లేని అమాయక యువకుడిగా నటించి మెప్పించారు వెంకటేష్.

వెంకటేష్ సూపర్ హిట్ మూవీ చంటి సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?
Chanti
Rajeev Rayala
|

Updated on: Apr 19, 2023 | 8:33 AM

Share

సీనియర్ హీరో వెంకటేష్ ఇప్పటికి కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే కెరీర్ లో ఎన్నో అద్బుతమైన సినిమాలు చేసి విజయాలనుడుకున్నారు వెంకీ. వాటిలో చంటి సినిమా ఒకటి. వెంకటేష్ హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. ఈ మూవీ 1992 వ సంవత్సరం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో లోకజ్ఞానం లేని అమాయక యువకుడిగా నటించి మెప్పించారు వెంకటేష్. ఈ సినిమాలో వెంకీ నటన, పాటలు ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోతాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల భామ మీనా నటించారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మీనా కంటే ముందుగా మరో భామను అనుకున్నారట.

చంటి సినిమాలో మీనా కంటే ముందుగా హీరోయిన్ కుష్బూను ఎంపిక చేశారట దర్శక నిర్మాతలు. అయితే ఆమె ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు.  తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దీని గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు కుష్బూ. ఆమె మాట్లాడుతూ..

చంటి చిత్రంలో నటించాలని దర్శకనిర్మాతలు ఆమెను కోరితే డేట్స్ అడ్జెస్ట్ చేయలేక తప్పుకున్నట్టు తెలిపారు కుష్బూ..అయితే చంటి సినిమా తెలుగులో కంటే ముందు తమిళ్ లో తెరకెక్కింది. అక్కడ ప్రభు హీరోగా నటించగా కుష్బూ హీరోయిన్ గా చేశారు. ఆ తర్వాత తెలుగులో రీమేక్ చేసే సమయంలో ఇక్కడ కూడా కుష్బూనే హీరోయిన్ గా అనుకున్నారట. కానీ డేట్స్ కారణంగా ఆమె ఈ రీమేక్ కు నో చెప్పారట. దాంతో దర్శక నిర్మాతలు మీనాను ఎంపిక చేశారు. ఈ సినిమాలో మీనా నటనకు ప్రశంసలు దక్కాయి. అలాగే తమిళ్ కంటే తెలుగులో పెద్ద హిట్ గా నిలిచింది ఈ సినిమా.Kushboo

Kushboo

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో