AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prema Katha: ఓరి దేవుడా..!! ఆర్జీవీ ప్రేమ కథ సినిమా హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది..!

సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది . ఈ సినిమాతోనే సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 1999 లో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మడు గుర్తుందా..?

Prema Katha: ఓరి దేవుడా..!! ఆర్జీవీ ప్రేమ కథ సినిమా హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది..!
Prema Katha
Rajeev Rayala
|

Updated on: Apr 19, 2023 | 8:58 AM

Share

ఇప్పుడంటే ఆర్జీవీ కాంట్రవర్సీ సినిమాలు చేస్తున్నారు కానీ ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు ఈ సంచలన దర్శకుడు. టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ఆర్జీవీ సినిమాలు కూడా ఉండేవి. అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ శివ. ఒకప్పుడు ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. యాక్షన్ సినిమాలే కాదు అందమైన ప్రేమ కథ చిత్రాలు కూడా తెరకెక్కించి శబాష్ అనిపించిన్నారు వర్మ. అలా ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా ప్రేమ కథ . సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది . ఈ సినిమాతోనే సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 1999 లో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మడు గుర్తుందా..? ఆమె పేరు అంతరా మలి.

అంతరా మలి బాలీవుడ్ హీరోయిన్. ఆమె నటించిన ఒకే ఒక్క తెలుగు సినిమా ఇది. ప్రేమకథ సినిమాలో ఈ ఈ చిన్నది తన అందంతో కట్టిపడేసింది. ధూండతే రెహ్ జావోగే అనే హిందీ సినిమాతో హీరోయిన్ గా మారారు అంతరా మలి. ఆ తర్వాత ప్రేమ కథ సినిమా చేశారు. ఈ మూవీ తర్వాత వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేశారు.

ఆమె చివరిగా ఎండ్ వన్స్ ఎగైన్ అనే హిందీ సినిమాలో నటించారు. ఇక ఈ భామ ఇప్పుడు ఎలా ఉందా అని కొందరు నెటిజన్లు గూగుల్ ను గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు ఆమె గూతుపట్టరాలేంతగా మారిపోయారు. చూస్తే మీరే షాక్ అవుతారు. ఈ అమ్మడు లేటెస్ట్ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.Antara Mali

Antara Mali2

Follow Us
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి