Jailer: జైలర్ సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

జైలర్ సినిమా ఇప్పటికే దాదాపు 700 కోట్ల వరకు వసూల్ చేసింది. క ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. జైలర్ సినిమాకు అనిరుధ్ అందినిన సంగీతం హైలైట్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో నిర్మాత కళానిధి మారన్ చిత్రయూనిట్ కు కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. హీరో రజినీకాంత్ కు, దర్శకుడు నెల్సన్ , మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు కాస్ట్లీ కారులు గిఫ్ట్ గా ఇచ్చారు.

Jailer: జైలర్ సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా..?
Rajinikanth Jailer Movie
Follow us

|

Updated on: Sep 24, 2023 | 2:50 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ జైలర్. చాలా కాలంగా సాలిడ్  హిట్ లేక సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా నిరాశలో ఉండిపోయారు. అలాంటి ఫ్యాన్ కు అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇచ్చి తన సత్తా ఏంటో మరోసారి చూపించారు సూపర్ స్టార్ రజినీకాంత్. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా సంచలన విజయం సాధించింది. ఇక జైలర్ సినిమా ఇప్పటికే దాదాపు 700 కోట్ల వరకు వసూల్ చేసింది. క ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. జైలర్ సినిమాకు అనిరుధ్ అందినిన సంగీతం హైలైట్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో నిర్మాత కళానిధి మారన్ చిత్రయూనిట్ కు కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. హీరో రజినీకాంత్ కు, దర్శకుడు నెల్సన్ , మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు కాస్ట్లీ కారులు గిఫ్ట్ గా ఇచ్చారు.

ఇక జైలర్ సినిమా ముందుగా రజినీకాంత్ తో చేయాలని అనుకోలేదట. జైలర్ సినిమాను నెల్సన్ ముందుగా టాలీవుడ్ టాప్ హీరోతో తెరకెక్కించాలని అనుకున్నారట. ఆ హీరో మరెవరో కాదు మెగా స్టార్ చిరంజీవి. జైలర్ కథ కు చిరంజీవి ఐతే సరిగ్గా సరిపోతారాని భావించిన నెల్సన్ కథకుడా చెప్పడట. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ ఈ సినిమాకు నో చెప్పారట.

జైలర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  జైలర్ సినిమా మెగాస్టార్ చేసుంటే బాగుండు అని మెగా ఫ్యాన్స్ అంతా అనుకున్నారు. ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే ఇటీవలే చిరంజీవి భోళాశంకర్ సినిమాతో భారీ డిజాస్టర్ గా నిలిచింది.

ఇక ఇప్పుడు వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్నాడు. అంతకు ముందు గాడ్ ఫాదర్ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలు రీమేక్స్ చేసి ఫ్లాప్స్ అందుకున్నారు. దాంతో రీమేక్స్ పక్కన పెట్టి ఇప్పుడు ఒరిజినల్ కథలను ఎంచుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా
అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా
ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.
ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.
నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.
నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.
చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..
చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..
వర్షాల ధాటికి మూతబడ్డ సబ్ వేలు.. పలు రైళ్లు రద్దు.
వర్షాల ధాటికి మూతబడ్డ సబ్ వేలు.. పలు రైళ్లు రద్దు.
మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. సిలిండర్‌పై రూ.21లు పెంపు.
మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. సిలిండర్‌పై రూ.21లు పెంపు.
హమాస్‌ను అంతం చేయాలని ప్రమాణం చేశాను..: ఇజ్రాయెల్ పీఎం.
హమాస్‌ను అంతం చేయాలని ప్రమాణం చేశాను..: ఇజ్రాయెల్ పీఎం.
Telangana: మందుపాతరను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు
Telangana: మందుపాతరను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు
తన టీ షర్ట్‌తో అభిమాని బైక్‌ తుడిచి ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ధోనీ.
తన టీ షర్ట్‌తో అభిమాని బైక్‌ తుడిచి ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ధోనీ.
వైరల్‌ అవుతున్న కట్నకానుకల వీడియో. కారు నుంచి కిచెన్ సామాన్ల వరకు
వైరల్‌ అవుతున్న కట్నకానుకల వీడియో. కారు నుంచి కిచెన్ సామాన్ల వరకు