Allu Arjun – Atlee: బిగ్ అప్డేట్.. ఈసారి రికార్డ్‌ బద్దలే..! AA కాంబో ఫిక్స్.

పుష్ప! పుష్ఫ రాజ్‌! ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ సినిమాస్ ముందు బిగ్గెస్ట్ స్టార్. ప్రతీ డైరెక్టర్ డైరెక్ట్ చేయాలనుకునే స్టార్. ప్రతీ స్టార్ డైరెక్టర్ స్టోరీ పట్టుకుని మరీ ఈయన ఇంటి ముందే వెయిట్ చేస్తార్! అలాంటి ఈ స్టార్ హీరోతో ఎప్పటి నుంచో సినిమా తీయాలని అనుకుంటున్న అట్లీ.. ఎట్టకేలకు తన టార్గెట్ ను రీచ్‌ అయ్యార్‌. అల్లు అర్జున్‌కు తాజాగా తన స్టోరీ చెప్పి ఓకే చెప్పించుకున్నార్.

Allu Arjun - Atlee: బిగ్ అప్డేట్.. ఈసారి రికార్డ్‌ బద్దలే..! AA కాంబో ఫిక్స్.

|

Updated on: Sep 24, 2023 | 3:33 PM

పుష్ప! పుష్ఫ రాజ్‌! ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ సినిమాస్ ముందు బిగ్గెస్ట్ స్టార్. ప్రతీ డైరెక్టర్ డైరెక్ట్ చేయాలనుకునే స్టార్. ప్రతీ స్టార్ డైరెక్టర్ స్టోరీ పట్టుకుని మరీ ఈయన ఇంటి ముందే వెయిట్ చేస్తార్! అలాంటి ఈ స్టార్ హీరోతో ఎప్పటి నుంచో సినిమా తీయాలని అనుకుంటున్న అట్లీ.. ఎట్టకేలకు తన టార్గెట్ ను రీచ్‌ అయ్యార్‌. అల్లు అర్జున్‌కు తాజాగా తన స్టోరీ చెప్పి ఓకే చెప్పించుకున్నార్. ఎస్ ! రీసెంట్ గా జవాన్ సినిమాతో.. సూపర్ డూపర్ హిట్టు కొట్టిన అట్లీ.. మరో సినిమా సినిమా మొదలెట్టే ప్రయత్నాలు మొదలెట్టారు. ఇక ఈక్రమంలోనే తన ఫెవరెట్ హీరో అయిన అల్లు అర్జున్కు మరోసారి తన స్టోరీ నరేట్ చేసే ప్రయత్నం చేశారు. అందులో తాజాగా సక్సెస్ కూడా అయ్యారు. త్వరలో అల్లు అర్జున్ తో మరో సినిమా కూడా మొదలెట్టనున్నారు. ఇక అట్లీ జవాన్ ముందే అల్లు అర్జున్‌కు ఓస్టోరీ చెప్పారు. కానీ ఆ స్టోరీ అల్లు అర్జున్‌కు నచ్చకపోవడంతో.. సైలెంట్ అయిపోయారు. ఆ తరువాత జవాన్ సినిమాలో కూడా ఓ స్పెషల్ రోల్ చేపించేందుకు అల్లు అర్జున్‌ తో మాట్లాడారు అట్లీ.. కానీ అల్లు అర్జున్ అందుకు కూడా నో చెప్పడంతో.. సైలెంట్ అయిపోయారు. కానీ కట్ చేస్తే.. తాజాగా సాలిడ్ స్టోరీతో.. ఎట్టకేలకు అల్లు అర్జున్‌తో ఓకే చెప్పించుకున్న న్యూస్‌ తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు అట్లీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us