Pawan Kalyan – OG: పవర్ స్టార్ మార్క్.. హాలీవుడ్‌లో దిమ్మతిరిగేలా OG హవా..!

Pawan Kalyan - OG: పవర్ స్టార్ మార్క్.. హాలీవుడ్‌లో దిమ్మతిరిగేలా OG హవా..!

|

Updated on: Sep 24, 2023 | 4:44 PM

ఓ సినిమా క్రేజ్ ఏంటో తెలుసుకోవాలంటే.. ఏం చేయాలి. అయితే సోషల్ మీడియా ట్రెండింగ్ లిస్టు చూడాలి. లేదంటే.. ఓవర్స్ సీస్ బిజినెస్ వైపు ఓ లుక్కేయాలి. అప్పుడే ఆ సినిమా సెట్ చేయబోయే రికార్డ్ లెవల్‌ ఏంటో అందరికీ క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇప్పుడు పవన్స్‌ ఓజీ చేయబోయే విస్పోటం తాలూకు హింట్ కూడా.. వీటినుంచే బయటికి వచ్చి నెట్టింట హంగామా చేస్తోంది.

ఓ సినిమా క్రేజ్ ఏంటో తెలుసుకోవాలంటే.. ఏం చేయాలి. అయితే సోషల్ మీడియా ట్రెండింగ్ లిస్టు చూడాలి. లేదంటే.. ఓవర్స్ సీస్ బిజినెస్ వైపు ఓ లుక్కేయాలి. అప్పుడే ఆ సినిమా సెట్ చేయబోయే రికార్డ్ లెవల్‌ ఏంటో అందరికీ క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇప్పుడు పవన్స్‌ ఓజీ చేయబోయే విస్పోటం తాలూకు హింట్ కూడా.. వీటినుంచే బయటికి వచ్చి నెట్టింట హంగామా చేస్తోంది. ఎస్ ! సుజీత్ డైరెక్షన్లో.. పవన్‌ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఓజీ! రీసెంట్ గా పవన్‌ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఓజీ టీజర్‌తో.. ఓ రేంజ్‌లో నెట్టింట ట్రెండ్ అయిన ఈ సినిమా.. ఇప్పుడు ఓవర్సీస్ గడ్డపై తన హవా చూపిస్తోంది. హాలీవుడ్‌లోనూ ఓజీ మేనియా టాప్‌ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఎస్! ఇంకా రిలీజ్ డేటే బయటికి రానీ పవన్‌ ఓజీ సినిమా ఓవర్ సీస్‌ రైట్స్‌ను Phars Films దాదాపు 13 కోట్లకు కొనుగోలు చేసిందట. తొందర్లో ఇదే విషయంగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా చేయనుందట. ఇక ఈ న్యూస్ అన్‌ అఫీషియల్ గా బయటికి రావడంతో.. ఓవర్సీస్‌ లో పవన్‌ ఓజీకున్న క్రేజ్ అందరికీ తెలిసేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us
యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం