Hero Vishal: హీరో విశాల్ పై కోర్టు సీరియస్..! ఆస్థి గొడవల..? సినిమాల గొడవల.?
రీసెంట్ డేస్లో హీరో విశాల్.. సినిమాల్లో కంటే.. వార్తల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎప్పుడూ ఏదో వివాదంలో మునిగితేలుతూనే ఉంటున్నారు. తన మాటలతో.. ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటున్నారు. ఇక ఈకమ్రంలోనే తాజాగా కోర్టు నుంచి కూడా అక్షింతలు పడేలా చేసుకున్నారు. ఈ న్యూస్‌తో అటు కోలీవుడ్‌లోనూ... ఇటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అవుతున్నారు.
రీసెంట్ డేస్లో హీరో విశాల్.. సినిమాల్లో కంటే.. వార్తల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎప్పుడూ ఏదో వివాదంలో మునిగితేలుతూనే ఉంటున్నారు. తన మాటలతో.. ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటున్నారు. ఇక ఈకమ్రంలోనే తాజాగా కోర్టు నుంచి కూడా అక్షింతలు పడేలా చేసుకున్నారు. ఈ న్యూస్‌తో అటు కోలీవుడ్‌లోనూ… ఇటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఎస్ ! మార్క్ ఆంటోని సినిమా ముందు.. కోర్టులోనే తలపట్టుకుని కూర్చున్న విశాల్.. లైకా ప్రొడక్షన్స్తో వివాదంలో.. తనకు అనుకూలంగా తీర్పు నివ్వడంతో. తెగ ఖుషీ అయ్యారు. మార్క్ ఆంటోని రిలీజ్‌కు అనుమతి ఇచ్చినందుకు ఎగిరి గంతేశారు. తన సినిమాను రిలీజ్ చేసుకుని.. ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. ఇక ఈక్రమంలోనే.. కోర్టు ఇచ్చిన తాజా తీర్పులో తన ఆస్తి పత్రాలు కోర్టుకు సమర్పించాలన్న ఆదేశాన్ని మరిచిపోయారు. కోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 19నే తన ఆస్తి పత్రాలను.. బ్యాంక్ అకౌంట్లను కోర్టుకు సమర్పించాల్సిన విశాల్ ఆయన తరపున లాయర్…కోర్టుకు హాజరుకాకుండా మిన్నకున్నారు. దీంతో పెద్ద మనసు చేసుకున్న కోర్టు సెప్టెంబర్ 22కు విచారణ వాయిదా వేసింది. అయితే అదే రోజు విశాల్ తరుపున విచారణకు హాజరైన జూనియర్ లాయర్ విశాల్ ఆస్తి వివరాలు కోర్టుకు సమర్పించకపోవడంతో.. సీరియస్ అయింది. కోర్టు దిక్కారమే ఇదంటూ. ఘాటు వ్యాఖ్యలు చేసిది. విశాల్ తీరు పై సీరియస్ అయింది. అయితే కోర్టు విశాల్ పై ఆగ్రహం వ్యక్తం చేయడమే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
శివరాత్రి వేళ స్మశానంలో మంత్రి.. ఏంచేశారో తెలుసా ??
లక్ష్మణుడు లేని అరుదైన శ్రీరామ ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా
అభ్యర్ధుల ఓటమితో.. కసితో దాడి! గిఫ్ట్‌లు తిరిగి ఇచ్చేసిన ఓటర్లు
రాత్రి గుడారాల్లో.. పగలు కార్లలో.. ఐడియా అదిరింది
ఇసుకతో ప్రాణం పోశారు !! ఈ శిల్పాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోలేరు !!
పైకి మాత్రం కుటీర పరిశ్రమ.. లోపలే ఉంది అసలు రహస్యం
జూ పార్క్‌లో హిప్పోల బర్త్ డే సెలబ్రేషన్స్

