హీరోయిన్‌ను బ్లౌజ్ తీసెయ్యమన్న దర్శకుడు.. ఆమె చేసిన పనికి అందరూ షాక్
చాలా మంది హీరోయిన్స్ విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సినిమాలు డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్ర చేయడానికైనా రెడీ అంటున్నారు. ఇప్పటికే చాలా మంది నటీమణులు ఛాలెంజింగ్ రోల్స్ లో నటించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. అయితే తాజాగా ఓ దర్శకుడు హీరోయిన్ గురించి షాకింగ్ విషయం చెప్పారు.

సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఎంతో మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి దైర్యంగా మీడియా ముందు తెలుపుతున్నారు. కొంతమంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్ లో ఎదుర్కున్న సమస్యల గురించి మాట్లాడారు. కొతమంది హీరోల వల్ల ఇబ్బందిపడితే.. మరికొంతమంది నిర్మాతల వల్ల, దర్శకుల వల్ల ఇబ్బంది పడ్డట్టు తెలిపారు. ఇదిలా ఉంటే కొంతమంది హీరోయిన్స్ సినిమా కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతారు. అయితే ఓ దర్శకుడు 23 ఏళ్ల హీరోయిన్ ను ఓ స్టార్ దర్శకుడు తనను బౌజ్ తీసేయమన్నాడట. ఈవిషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు. ఇంతకూ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు.? ఆమెను డ్రస్ తీసేయమన్న దర్శకుడు ఎవరో తెలుసా.?
ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ లానే తాను కూడా చేదు అనుభవాలను ఎదుర్కొన్నా అని తెలిపిన ఆ హీరోయిన్ ఎవరో కాదు. ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసిన మాధురి దీక్షిత్. ఈ ముద్దుగుమ్మ గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు. ఒకానోక సమయంలో ఇండస్ట్రీని షేక్ చేసింది ఈ స్టార్ హీరోయిన్. బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది మాధురి దీక్షిత్. ఇప్పటికీ తరగని అందంతో ప్రేక్షకులనుఆకట్టుకుంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సినిమాలు చేసి హిట్స్ అందుకుంటుంది.
బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్స్ లో టిను ఆనంద్ ఒకరు.తాజాగా ఆయన ఓఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. షనఖ్త్ సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్ కలిసి నటించారు. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశంలో ప్రమాదంలో ఉన్న హీరోని కాపాడేందుకు హీరోయిన్ విలన్ ముందు బౌల్జ్ తీసే సీన్ ఉంది. ఆ పరిస్థితికి ఆ సీన్ చాలా అవసరం. విలన్ ముందు అమ్మాయి ఉంటే అతను హీరోను ఏమిచేయలేడు. ఈ సన్నివేశం గురించి నేను ముందుగానే మాధురి దీక్షిత్ కు చెప్పా.. అన్ని ఒప్పుకున్నా తర్వాతే ఆమె సినిమాకు సంతకం చేసింది. అయితే అదే నా మొదటి సీన్.. కరెక్ట్ గా షూటింగ్ సమయంలో నేను ఆ సీన్ చేయను అని ఆమె నిరాకరించింది. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో నేను ఆమెను సినిమా నుంచి తప్పుకోమని చెప్పా.. అమితాబ్ వచ్చి మధ్యలో గొడవను పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఏదైనా అభ్యంతరం ఉండే సినిమా ఒప్పుకునే ముందే చెప్పాలి అని ఆయన అన్నారు. ఆతర్వాత కొంతం సమయానికి మాధురి అసిస్టెంట్ వచ్చి ఆమె సీన్ చేయడానికి ఒప్పుకున్నారు అని చెప్పింది. అని టిను ఆనంద్ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.