AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: పుష్ప 2లో డైలాగ్స్ నెట్టింట రీల్స్ అవ్వాల్సిందే ఇక.. సోషల్ మీడియా ట్రెండింగ్ పై సుకుమార్ ఫోకస్..

బన్నీతోపాటు.. రష్మిక మిగిలిన చిత్రయూనిట్ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు డైరెక్టర్ సుకుమార్.

Pushpa 2: పుష్ప 2లో డైలాగ్స్ నెట్టింట రీల్స్ అవ్వాల్సిందే ఇక.. సోషల్ మీడియా ట్రెండింగ్ పై సుకుమార్ ఫోకస్..
Director Sukumar
Rajitha Chanti
|

Updated on: Feb 23, 2023 | 8:29 AM

Share

పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్నా కథానాయికగా నటించగా.. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలలో నటించారు. సౌత్ టూ నార్త్ సెన్సెషన్ క్రియేట్ చేసిన పుష్ప చిత్రానికి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2గా తెరకెక్కుతున్న ఈ మూవీ సీక్వెల్ షూటింగ్ కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతుంది. బన్నీతోపాటు.. రష్మిక మిగిలిన చిత్రయూనిట్ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు డైరెక్టర్ సుకుమార్.

ఇటీవల ఓ సినిమా ఈవెంట్ లో పాల్గొన్న సుకుమార్ పుష్ప 2 డైలాగ్స్ గురించి లీక్ చేశారు. అలాగే ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం గురించి చెప్పుకొచ్చారు. సినిమాలను మార్కెటింగ్ చేయడం గురించి అడగ్గా.. “నేను తెలుగులో సినిమాలు రాసేటప్పుడు ఒక డైలాగ్ లేదా పాట గురించి ఆలోచిస్తాను. అది షార్ట్స్ లో లేదా ఇన్ స్టా రీల్స్ వచ్చేలా దృష్టి పెడతాను. మనం రాసే లిరిక్స్, డైలాగ్స్ యూట్యూబ్ షార్ట్స్ లేదా ఇన్ స్టా రీల్స్ లో రావచ్చు. కాబట్టి మనం రాస్తున్నప్పుడు ఆ డైలాగ్స్ మనల్ని పూర్తిగా ప్రభావితం చేస్తాయి.

ప్రస్తుతం చాలా మంది సోషల్ మీడియాకు కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్. అందుకే పుష్ప చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇప్పుడు పుష్ప 2 కూడా ఇదే వ్యూహాన్ని కొనసాగిస్తాం” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?