Prabhas: ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన బాలీవుడ్ క్విన్.. మరోసారి డార్లింగ్ సరసన ?..

తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల కేటాయింపులో నిర్వాహకులు పక్షపాతంతో వ్యవహరించారని కంగనా అసహనం వ్యక్తం చేసింది.

Prabhas: ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన బాలీవుడ్ క్విన్.. మరోసారి డార్లింగ్ సరసన ?..
Prabhas, Kangana Ranaut
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 22, 2023 | 6:43 AM

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల కేటాయింపులో నిర్వాహకులు పక్షపాతంతో వ్యవహరించారని కంగనా అసహనం వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో నెపోటిజం వల్లే కొందరికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వచ్చాయని.. వారికి అసలు అవార్డ్ పొందే అర్హత లేదంటూ షాకింగ్ కామెంట్స్. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా ఫాలోవర్లతో ముచ్చటించిన ఆమె.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

తాజాగా ఓ నెటిజన్…ప్రభాస్ తో మీరు మళ్లీ నటించే ఛాన్స్ ఉందా ? .. ఆయనతో పనిచేసిన సమయంలో మీకు ఉన్న స్వీట్ మెమొరీని షేర్ చేసుకోగలరా అని అడగ్గా.. అందుకు కంగనా సమాధానమిస్తూ.. ప్రభాస్ మంచి ఆతిథ్యం ఇస్తాడు.. వాళ్ల ఇంట్లో వండిన భోజనం చాలా అద్భుతం రిప్లై ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డార్లింగ్ నటించిన ఆదిపురుష్ చిత్రం విడుదలకు సిద్ధమవ్వగా.. సలార్.. ప్రాజెక్ట్ కె సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే