AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: కొన్ని సార్లు అంతే.. ఎంత తెలిసిన హీరోయిన్ అయినా గుర్తు పట్టడం కష్టమే.. కావాలంటే మీరు ట్రై చెయ్యండి..

ఆ తర్వాత పలువురు స్టార్స్ సరసన స్క్రీన్ షేర్ చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎవరో గుర్తుపట్టండి.

Tollywood: కొన్ని సార్లు అంతే.. ఎంత తెలిసిన హీరోయిన్ అయినా గుర్తు పట్టడం కష్టమే.. కావాలంటే మీరు ట్రై చెయ్యండి..
Actress
Rajitha Chanti
|

Updated on: Feb 20, 2023 | 6:49 AM

Share

అందం, అభినయం ఎంత ఉన్నా.. కొన్నిసార్లు అదృష్టం కూడా ఉండాల్సిందే. నటనపరంగా సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ కొందరు ముద్దుగుమ్మలు మాత్రం అంతగా అవకాశాలు కలిసి రాలేదు. ఇక మరికొందరు మాత్రం హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో బిజీగా ఉంటే.. పలువురు హీరోయిన్స్ కంటెంట్.. పాత్ర ప్రాధాన్యతను బట్టి తదుపరి ప్రాజెక్ట్స్ సెలక్ట్ చేసుకుంటున్నారు. అలాంటి వారి జాబితాలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. పైన ఫోటోలో చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తున్న ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టండి. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత పలువురు స్టార్స్ సరసన స్క్రీన్ షేర్ చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎవరో గుర్తుపట్టండి.

సంప్రదాయ చీరకట్టులో ముద్దులొలుకుతున్న ఈ చిన్నది మరెవరో కాదు. మలయాళీ కుట్టి నివేదా థామస్. 1995 నవంబర్ 2న కేరళలోని కన్నూర్ లో జన్మించిన నివేదా.. 2002లో మలయాళి చిత్రం ఉత్తరలో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత సీరియల్లలో నటించిన ఈ అమ్మడు.. 2008లో వెరుథే ఒరు భార్య చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరపై అలరించింది. మలయాళంలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న నివేదా.. 2016లో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్ మెన్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా తర్వాత నిన్ను కోరి, జై లవకుశ, జూలియట్ లవర్ అఫ్ ఇడియట్, 118, బ్రేచేవారెవరురా, వి, వకీల్ సాబ్, మీట్ క్యూట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. నివేధా చివరిసారిగా శాకిని డాకిని చిత్రంలో కనిపించింది. ఇందులో రెజినా కూడా ప్రధాన పాత్ర పోషించింది. ఇటు వెండితెరపైనే కాదు.. డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ వరుస వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది నివేదా.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి