AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sukumar: వాళ్ళు పడిన కష్టం అంతా ఇంతా కాదు.. పుష్ప టీమ్‌లో వారికి ఒక్కొక్కరికి లక్షరూపాయిలు ప్రకటించిన సుకుమార్..

పుష్ప .. పుష్ప రాజ్ తగ్గేదే లే ప్రస్తుతం థియేటర్స్ లో దాద్దరిల్లుతున్న డైలాగ్ ఇది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప.

Sukumar: వాళ్ళు పడిన కష్టం అంతా ఇంతా కాదు.. పుష్ప టీమ్‌లో వారికి ఒక్కొక్కరికి లక్షరూపాయిలు ప్రకటించిన సుకుమార్..
Sukumar
Rajeev Rayala
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 29, 2021 | 1:00 PM

Share

Sukumar: పుష్ప .. పుష్ప రాజ్ తగ్గేదే లే ప్రస్తుతం థియేటర్స్ లో దాద్దరిల్లుతున్న డైలాగ్ ఇది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో పక్కా మాస్ క్యారెక్టర్ లో కనిపించాడు బన్నీ. అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా ఒదిగిపోయిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. గంధపు చెక్కల సాంగ్లింగ్ అనే కాన్సెప్ట్ తో సుకుమార్ మరో సారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది. మొదటి భాగమే ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడటంతో ఆనందంలో తేలిపోతున్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.

ఇక ఈసినిమా మంచి విజయం సాధించిన నేపథ్యంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. పుష్ప అనేది ఒక ఎమోషనల్ జర్నీ అని అన్నారు సుకుమార్. ముందుగా ఆయన సతీమణి ధన్యవాదాలు తెలిపారు. నాకష్టంలో పాలుపంచుకున్నందుకు అన్నారు. దేవీశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు అన్నారు సుకుమార్. పుష్ప మ్యూజిక్ యూట్యూబ్ లో వరల్డ్ లోనే నెంబర్ వన్ గా ఉన్నాయి అని అన్నారు సుకుమార్. అలాగే లిరిక్ రైటర్ చంద్రబోస్ పై ప్రశంసలు కురిపించారు సుకుమార్. చంద్రబోస్ అక్షర జ్ఞానానికి పాదాభివందనం చేశారు సుకుమార్. ఆ తర్వాత సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో పని చేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ.. తన సినిమాకోసం ఎంతో కష్టపడినా సెట్ బాయ్స్.. లైట్ మెన్.. కాస్ట్యూమ్ డిపార్ట్ మెంట్.. వీళ్లంతా చాలా కష్టపడరు. వాళ్లకు ఎదో ఒకటి చేయాలని అనిపిస్తుంది.. వీలందరికి ఒకొక్కరికి లక్ష రూపాయలు ఇవ్వాలని అనుకుంటున్నా అని ప్రకటించారు సుకుమార్. గతంలోను అల్లు అర్జున్ పుష్పలో ఉ అంటావా ఉఊ.. అంటావా మామ పాటను త్వరగా పూర్తి చేసినందుకు ఆ టీమ్ కు గోల్డ్ రింగ్స్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇప్పుడు సుకుమార్ తమ మంచి మనసు చాటుకుంటూ సినిమా కోసం పని చేసిన బాయ్స్ కి ఒక్కొక్కరికి లక్షరూపాయలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. దాంతో పుష్ప టీమ్ అంతం సంతోషంతో కేరింతలు కొట్టారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Atrangi Re: ధనుష్-అక్షయ్ కుమార్‌ల సినిమాను బహిష్కరించాల్సిందే.. ట్విట్టర్‌లో పెరిగిన డిమాండ్.. ఎందుకంటే?

RRR Pre Invite Poster: ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రీ రిలీజ్ ఇన్వైట్ పోస్టర్‌.. నెట్టింట్లో పంచుకున్న తరణ్ ఆదర్స్..!

Spider-Man: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్పైడర్ మ్యాన్ సిరీస్‌లు.. ఏ సినిమా ఎంత కలెక్షన్ కొల్లగొట్టిందంటే..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా