AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal: కాజల్ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్ శంకర్.. ఇలా చేశావేంటీ బాసూ..

ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ 2 ఆడియో లాంఛ్ కార్యక్రమం చెన్నైలో శనివారం రాత్రి జరిగింది. ఈ వేడుకలో మూవీటీంతోపాటు పలువురు స్టార్ట్ సందడి చేశారు. ఈ వేడుకలో డైరెక్టర్ శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హీరోయిన్ కాజల్ అభిమానులకు నిరాశను మిగిల్చాయి.

Kajal Aggarwal: కాజల్ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్ శంకర్.. ఇలా చేశావేంటీ బాసూ..
Kajal, Director Shankar
Rajitha Chanti
|

Updated on: Jun 02, 2024 | 9:51 AM

Share

పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ ఇప్పుడు రెండు భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి రామ్ చరణ్ నటిస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీ కాగా.. మరొకటి లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తోన్న ఇండియన్ 2. ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయిన అనివార్య కారణాలతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు చిత్రీకరణ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జూలై 12న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. ఇక ఇప్పుడు విడుదల తేదీ దగ్గరపడుతున్న సమయంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది మూవీ టీం. ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ 2 ఆడియో లాంఛ్ కార్యక్రమం చెన్నైలో శనివారం రాత్రి జరిగింది. ఈ వేడుకలో మూవీటీంతోపాటు పలువురు స్టార్ట్ సందడి చేశారు. ఈ వేడుకలో డైరెక్టర్ శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హీరోయిన్ కాజల్ అభిమానులకు నిరాశను మిగిల్చాయి.

ఇండియన్ 2 చిత్రంలో కాజల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలకపాత్రలు పోషించారు. ఈ క్రమంలో తాజాగా కాజల్ పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో కాకుండా ఇండియన్ 3లో ఆమె పాత్ర చేసిన సన్నివేశాలు ఉంటాయన్నారు. దీంతో కాజల్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఎందుకంటే పెళ్లి, పిల్లలు అంటూ చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా కాజల్.. ఇప్పుడు మొదటిసారి కమల్ హాసన్‏తో కనిపించనుంది. దీంతో ఇండియన్ 2 సినిమాను చూసేందుకు కాజల్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమాలో కాజల్ సీన్స్ ఉండవు అని తెలిసే సరికి ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.

ఇండియన్ 2 చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో ఎస్జే సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు
తెలివైన వారికే ఈ సవాల్.. సింహంలో దాగిఉన్న చిట్టెలుకను గుర్తిస్తే
తెలివైన వారికే ఈ సవాల్.. సింహంలో దాగిఉన్న చిట్టెలుకను గుర్తిస్తే