Brain Teaser : తెలివైన వారికే ఈ సవాల్.. సింహంలో దాగిఉన్న చిట్టెలుకను గుర్తిస్తే.. మీరే తోపులు!
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, బ్రెయిన్ టీజర్స్, జనాలను బలే ఆకట్టుకుంటాయి. ఎందుకంటే అవి ఎప్పికప్పుడూ వారి తెలివితేటలను సవాల్ చేస్తాయి.. వాటిని ఛాలెంజ్‌గా తీసుకొని జనాలు కూడా వాటిని సాల్వ్ చేస్తారు. ఇలాంటి ఫజిల్స్ సాల్వ్ చేయడం ద్వారా.. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి వాళ్ల బ్రెయిన్‌ను సిద్ధం చేసుకుంటారు. తాజాగా అలాంటి చిత్రమే ఒకటి వైరల్ అవుతుంది అదేంటో చూద్దాం పదండి.

సోషల్ మీడియాలో తరచూ అనేక రకాల ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్స్ లేదా సరదా పజిల్ గేమ్‌లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అవి మీ మెదడుకు పనిచెప్పడమే కాకుండా మీ తెలివితేటలకు కూడా సవాలు విసురుతాయి. అందుకే జనాలు వీటిని సాల్వ్ చేసేందుకు ఎక్కువగా ఇన్‌ట్రెస్ట్ చూపిస్తారు. మీకు కూడా ఇలాంటి ఫజిల్ చిత్రాలను సాల్వ్ చేసే అలవాటు ఉంటే.. ప్రస్తుతం అలాంటి చిత్రమే ఒకటి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే.. ఈ చిత్రంలో దాగి ఉన్న ఎలుకను మీరు 10 సెకన్లలో కనిపెట్టాల్సి ఉంటుంది.

ఈ చిత్రంలో ఏముంది.
ఈ వైరల్ చిత్రం మిమ్మల్ని మొదటి చూపులో మోసం చేయవచ్చు. ఎందుకంటే ఈ చిత్రంలో మీకు కేవలం సింహం మాత్రమే కనిపించవచ్చు. కానీ అందులో ఒక ఎలుక కూడా దాక్కుని ఉంటి. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే.. చిత్రంలో దాగి ఉన్న ఎలుకను 10 సెకన్లలో కనిపెట్టాలి. ఇలాంటి ఆప్టికల్, ఫజిల్ చిత్రాలను సాల్వ్ చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే అవగాహన మనకు వస్తుంది. ఏ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలుస్తుంది.
కాబట్టి మీరు కాస్త శ్రద్దగా గమనిస్తే ఇందులో ఉన్న ఎలుకను కనిపెట్టవచ్చు. అయితే కేవలం పదునైన కంటి చూపు ఉన్న వారు, తెలివైన వారు మాత్రమే ఈ ఫజిల్‌ను సాల్వ్ చేయగలరు. కాబట్టి మీరు ప్రయత్నించి.. మీ తెలివితేటలను పరీక్షించుకోండి.
మీరు ఎలుకను కనుగొనగలిగారా?
మీరు నిర్ణీత కాల వ్యవధిలో చిత్రంలో దాగి ఉన్న ఎలుకను కనిపెట్టారా? అయితే కంగ్రాట్స్.. మీకు పదునైన కంటి చూపు, తెలివితేటలను ఉన్నాయని అర్థం. ఒక వేళ మీరు ఎలుకను కనిపెట్టలేకపోయినా పర్లేదు.ఈ చిత్రంలో ఎలుక ఎక్కడ ఉందో మేము మీకు చెప్తాము. మీ మొబైల్‌ను తలక్రిందులుగా చేసి ఈ చిత్రాన్ని చూడండి, అప్పుడు మీకు ఎలుక కనిపిస్తుంది.

Optical Illusion
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
