Rajamouli : ఆ హీరోను కించపరచడం నా ఉదేశ్యం కాదు.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

అప్పుడెప్పుడో జక్కన్న అన్న ఓ మాటే.. ఇప్పుడు బీ టౌన్‌లో అతి పెద్ద కాట్రవర్సీగా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో..

Rajamouli : ఆ హీరోను కించపరచడం నా ఉదేశ్యం కాదు.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
Rajamouli
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 16, 2023 | 9:59 AM

ఆయా పరిస్థితులను బట్టి..! సమయం సందర్భాన్ని బట్టి! అప్పుడు మన స్టేట్‌ ఆఫ్ మైండ్‌ను బట్టి.. మూడ్‌ను బట్టి.. ! మనకు తెలియకుండానే మనం కొన్ని మాటలు అనేస్తుంటాం..! అలా అప్పుడెప్పుడో జక్కన్న అన్న ఓ మాటే.. ఇప్పుడు బీ టౌన్‌లో అతి పెద్ద కాట్రవర్సీగా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌ కూడా ఫీలయ్యారనే టాక్ వచ్చేలా చేసింది. దీంతో రంగంలోకి దిగిన మన జక్కన్న తన మాటపై క్లారటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కించపరచడం తన ఉద్దేశ్యం కాదంటూ.. బీటౌన్ పీపుల్స్‌కు ఓ స్టేట్మెంట్ పాస్ చేశారు.

బాహుబలి సినిమాల తరువాత సాహో సినిమాను రిలీజ్‌ చేయడానికి రెడీ అయిన ప్రభాస్‌ .. ఓ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసి.. మాట్లాడేందుకు జక్కన్నను ఇవ్‌వైట్ చేశారు. ఇక ఈవెంట్లో… వేలాదిగా వచ్చిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను అడ్రస్ చేస్తూ.. ఫ్లోలో జక్కన్న ఓ కామెంట్ చేశారు. ప్రభాస్ ముందు హృతిక్ నథింగ్ అంటూ అన్నారు. ఆ మాటలతో అప్పట్లో తెగ వైరల్ అయ్యారు.

ఇక ట్రిపుల్ ఆర్ కారణంగా.. జక్కన్న కు బాలీవుడ్‌లో మరింత స్టార్ డమ్ పెరగడంతో.. కొంత మంది బీటౌన్‌ ఫిల్మ్ లవర్స్‌ ఈ పాత వీడియో క్లిప్‌ ను.. మరో సారి బయటికి తీసి నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేశారు. తన మాటలు బీ టౌన్‌లో రీసౌండ్ చేసే వరకు తీసుకెళ్లారు. ఇక ఇది తెలిసిన జక్కన్న తాజాగా ఆ మాటలు పొరపాటున.. ఫ్లోలో అన్నా తప్పా.. హృతిక ను కించపరచడం తన ఉద్దేశ్యం కాదంటూ ఓ మీడియాతో చెప్పారు. మరో సారి తన హుందా తనంతో.. అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!