Rajamouli: కిచ్చా సుదీప్ సినిమా రివ్యూ ఇచ్చేసిన జక్కన్న.. అతడి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటున్న రాజమౌళి..

కిచ్చా సుదీప్ ధైర్యం, నమ్మకం చాలా ముఖ్యం. మీ శ్రమకు ఫలితం లభించింది. ప్రీ క్లైమాక్స్, సినిమా మనసును హత్తుకుంది. ముఖ్యంగా భాస్కర్ గురించి ప్రత్యేక చెప్పాలి

Rajamouli: కిచ్చా సుదీప్ సినిమా రివ్యూ ఇచ్చేసిన జక్కన్న.. అతడి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటున్న రాజమౌళి..
Rajamouli
Follow us

|

Updated on: Jul 31, 2022 | 6:57 PM

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన లేటేస్ట్ చిత్రం విక్రాంత్ రోణ (Vikranth Rona). పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. డైరెక్టర్ అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఈ మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికగా నటించింది. తాజాగా ఈ సినిమాకు సాధించిన విజయం పై డైరెక్టర్ రాజమౌళి స్పందించాడు. విక్రాంత్ రోణ మూవీ సాధించిన విజయంపై చిత్రయూనిట్ ను అభినందించారు. విక్రాంత్ రాణ విజయం సాధించినందుకు అభినందనలు. కిచ్చా సుదీప్ ధైర్యం, నమ్మకం చాలా ముఖ్యం. మీ శ్రమకు ఫలితం లభించింది. ప్రీ క్లైమాక్స్, సినిమా మనసును హత్తుకుంది. ముఖ్యంగా భాస్కర్ గురించి ప్రత్యేక చెప్పాలి అంటూ ట్వీట్ చేశారు.

త్రీడీ మిస్టర్ థ్రిల్లర్ గా రూపొందిన విక్రాంత్ రోణ చిత్రాన్ని ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో శాలిని ఆర్ట్స్ బ్యానర్ పై జాక్ మంజునాథ్, శాలిని మంజునాథ్ నిర్మించారు. ఇక మరోవైపు రా..రా.. రక్కమ్మా మాస్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఇందులో నీరూప్ భండారి, నీతా అశోక్ కీలకపాత్రలలో నటించారు.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!