Madhavan: మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము.. మాకు చైత్యన్యం ఇచ్చింది మీరే.. సూపర్ స్టార్ పై మాధవన్ ఎమోషనల్ పోస్ట్..

మేము వన్ మ్యాన్ ఇండస్ట్రీ, లెజెండ్ నుంచి ప్రశంసలు తీసుకుంటున్నాము. ఈ క్షణాన్ని ఎప్పిటికీ మర్చిపోలేము. మీ మంచి మాటలకు, అభిమానానికి ధన్యవాదాలు

Madhavan: మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము.. మాకు చైత్యన్యం ఇచ్చింది మీరే.. సూపర్ స్టార్ పై మాధవన్ ఎమోషనల్ పోస్ట్..
Rajini Kanth
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 31, 2022 | 4:05 PM

హీరో మాధవన్ (Madhavan) ప్రధాన పాత్రలో నటించి.. స్వీయ దర్శకత్వం వహించిన సినిమా రాకెట్రీ. ది నంబి ఎఫెక్ట్. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సూపర్ స్టార్ రజినీ కాంత్ సైతం ఫిదా అయ్యారు. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినందుకు హీరో మాధవన్ తోపాటు నంబి నారాయణన్ ను రజినీ కాంత్ శాలువాతో సత్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను మాధవన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

మేము వన్ మ్యాన్ ఇండస్ట్రీ, లెజెండ్ నుంచి ప్రశంసలు తీసుకుంటున్నాము. ఈ క్షణాన్ని ఎప్పిటికీ మర్చిపోలేము. మీ మంచి మాటలకు, అభిమానానికి ధన్యవాదాలు. రజినీకాంత్ సర్. మీ ప్రేరణ మాకు పూర్తిగా చైతన్యం నింపింది. ప్రపంచం మాదిరిగానే మేము మిమ్నల్ని ప్రేమిస్తున్నాము అంటూ రాసుకొచ్చారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ను, ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్, మాధవన్ ను ఓకే ఫ్రేములో చూసిన నెటిజన్స్ మాధవన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాకెట్రీ సినిమాతో మాధవన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. వర్గీస్ మూలాన్ పిక్చర్స్, ట్రైకలర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాలో సిమ్రాన్, రంజిత్ కపూర్, సూర్య కీలకపాత్రలలో నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ