Vijay Deverakonda: రష్మికకు క్రేజీ కాంప్లిమెంట్ ఇచ్చిన దేవరకొండ.. సీతారామం స్వరాలలో విజయ్ సందడి..

మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం సీతారామం. ఇందులో రష్మిక మందన్న కూడా కీలకపాత్రలో నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న

Vijay Deverakonda: రష్మికకు క్రేజీ కాంప్లిమెంట్ ఇచ్చిన దేవరకొండ.. సీతారామం స్వరాలలో విజయ్ సందడి..
Vijay Rashmika
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 31, 2022 | 2:49 PM

లైగర్ చిత్రంతో పాన్ ఇండియా లెవల్లో విజయ్ (Vijay Deverakonda) క్రేజ్ పెరిగిపోయింది. సౌత్ టూ నార్త్ రౌడీకి పాలోయింగ్ ఎక్కువగానే ఉంది. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే, రమ్యకృష్ణ కీలకపాత్రలలో నటిస్తున్న ఈ సినిమా (Liger) ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం విజయ్ లైగర్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న రౌడీ.. రష్మిక తనకు మంచి స్నేహితురాలు అని.. ఆమె నా డార్లింగ్.. చాలా ఇష్టమంటూచెప్పుకొచ్చాడు. తాజాగా మరోసారి రష్మికకు (Rashmika Mandanna) క్రేజీ కాంప్లీమెంట్ ఇచ్చాడు విజయ్.

మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం సీతారామం. ఇందులో రష్మిక మందన్న కూడా కీలకపాత్రలో నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా సీతారామం స్వరాలు పేరుతో మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలకు విజయ్ దేవరకొండ చీప్ గెస్ట్ గా విచ్చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. స్టేజీ పైకి వచ్చిన విజయ్‏ను యాంకర్ సుమ మీరు లవ్ స్టోరీస్ ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించగా.. ఇప్పుడు యాక్షన్ సినిమాలు తీస్తాం. అవి అటు ఇటు అయితే మళ్లీ ప్రేమకథలకే రావాల్సి వస్తుందంటూ సమాధానమిచ్చారు. అలాగే విజయ్ మాట్లాడుతూ.. రష్మిక నువ్వు ఎప్పుడూ అందంగానే ఉంటావు. నువ్వు బ్యూటీఫుల్. నేను నీ పేరు తీయగానే ఎందుకో అందరూ నవ్వేస్తారు అంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. రష్మిక, విజయ్ కాంబోలో గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ వంటి హిట్ చిత్రాలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!
లక్షకు పది లక్షలు ఇస్తామన్నారు.. సరే అని రూ.6 లక్షలు ఇస్తే.. 
లక్షకు పది లక్షలు ఇస్తామన్నారు.. సరే అని రూ.6 లక్షలు ఇస్తే.. 
బాత్రూంలోకి వెళ్లిన బాలుడు.. ఎంతకీ రాకపోవడంతో..
బాత్రూంలోకి వెళ్లిన బాలుడు.. ఎంతకీ రాకపోవడంతో..
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌..జనవరి 15 వరకు గడువు పొడిగింపు
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌..జనవరి 15 వరకు గడువు పొడిగింపు
హార్దిక్ బాటలోనే మరో టీమిండియా క్రికెటర్.. భార్యతో విడాకులు!
హార్దిక్ బాటలోనే మరో టీమిండియా క్రికెటర్.. భార్యతో విడాకులు!
ఓరీ దేవుడో ఇదేం ఇడ్లీరా సామీ.. అచ్చం బొగ్గులాగే ఉన్నాయ్..!
ఓరీ దేవుడో ఇదేం ఇడ్లీరా సామీ.. అచ్చం బొగ్గులాగే ఉన్నాయ్..!
వాషింగ్‌ మెషీన్‌లో దుప్పట్లను ఉతకవచ్చా..? నిపుణులు ఏమంటున్నారు?
వాషింగ్‌ మెషీన్‌లో దుప్పట్లను ఉతకవచ్చా..? నిపుణులు ఏమంటున్నారు?
ఈ క్రిస్మస్‌కి ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ కేక్ చేయండి.. టేస్ట్ సూపర్!
ఈ క్రిస్మస్‌కి ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ కేక్ చేయండి.. టేస్ట్ సూపర్!
ఆ ఐఫోన్లపై బంపర్ ఆఫర్.. నమ్మలేని తగ్గింపులు మీ సొంతం
ఆ ఐఫోన్లపై బంపర్ ఆఫర్.. నమ్మలేని తగ్గింపులు మీ సొంతం
లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి
లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి