AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సంచలన నిర్ణయం తీసుకున్న ఫిలిం ఛాంబర్‌.. సోమవారం నుంచి షూటింగ్స్‌ బంద్‌..

Tollywood:తెలుగు ఫిలించ ఛాంబర్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం (రేపటి) నుంచి సినిమా షూటింగ్స్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లన్నీ నిలిచిపోనున్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోన్న సినిమాల చిత్రీకరణలు కూడా నిలిపివేయాలని...

Tollywood: సంచలన నిర్ణయం తీసుకున్న ఫిలిం ఛాంబర్‌.. సోమవారం నుంచి షూటింగ్స్‌ బంద్‌..
Tollywood
Narender Vaitla
|

Updated on: Jul 31, 2022 | 2:38 PM

Share

Tollywood:తెలుగు ఫిలించ ఛాంబర్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం (రేపటి) నుంచి సినిమా షూటింగ్స్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లన్నీ నిలిచిపోనున్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోన్న సినిమాల చిత్రీకరణలు కూడా నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్‌ నిర్ణయం తీసుకుంది. ఫిలిం జనరల్ బాడీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  కొద్ది రోజులు సినిమా చిత్రీకరణ ఆపేస్తున్నట్లు ఫిలిం చాంబర్‌ చైర్మన్‌ బసిరెడ్డి తెలిపారు. గిల్డ్‌ తీసుకున్న నిర్ణయానికి ఫిలిం చాంబర్‌ మద్ధతు ఇచ్చింది. ఇదే విషయమై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు స్పందిస్తూ.. అందరంద కూర్చొని మాట్లాడుకుంటామని తెలిపారు. పరిష్కారం దొరికే వరకు షూటింగ్‌లను నిర్వహించమని తేల్చి చెప్పారు.

ఇదిలా ఉంటే తెలుగు సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోయిందన్న కారణంతో నిర్మాతలు గత కొన్ని రోజులు సినిమా షూటింగ్‌లను నిలిపివేయాలనే ఆలోచనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై గతంతో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆదివారం సమావేశంపై ఫిలించాంబర్‌ సినిమాల చిత్రీకరణలను ఆపాలనే నిర్ణయానికి వచ్చింది. ఫిలించాంబర్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కష్టమంతా రైల్వేది.. కాసుల వర్షం ఐఆర్‌సీటీసీది.. దీన్ని సంపాదన..
కష్టమంతా రైల్వేది.. కాసుల వర్షం ఐఆర్‌సీటీసీది.. దీన్ని సంపాదన..
పాము కరిచిన చోట నోటితో విషం పీలుస్తున్నారా?ప్రాణాలు తీసే తప్పుఇదే
పాము కరిచిన చోట నోటితో విషం పీలుస్తున్నారా?ప్రాణాలు తీసే తప్పుఇదే
టీటీడీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!
టీటీడీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!
సుకన్య పథకంలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన ముఖ్యమైన రూల్స్!
సుకన్య పథకంలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన ముఖ్యమైన రూల్స్!
టీ జల్లెడ నల్లగా మారిందా? ఈ సింపుల్ ట్రిక్‌తో నిమిషాల్లో క్లిన్
టీ జల్లెడ నల్లగా మారిందా? ఈ సింపుల్ ట్రిక్‌తో నిమిషాల్లో క్లిన్
'లగాన్'లో నటించిన ఈ ముద్దుగుమ్మ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో చూశారా?
'లగాన్'లో నటించిన ఈ ముద్దుగుమ్మ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో చూశారా?
ముద్రగడ పద్మనాభం కన్నుమూత
ముద్రగడ పద్మనాభం కన్నుమూత
డెయిరీల్లోకి చేరిన కెమికల్.. వెలుగులోకి షాకింగ్ పాల స్కామ్..!
డెయిరీల్లోకి చేరిన కెమికల్.. వెలుగులోకి షాకింగ్ పాల స్కామ్..!
మీకంటే బెగ్గర్స్ బెటర్.. 104 కోట్లు దోచేసిన ఏసీ కోచ్ ప్రయాణికులు
మీకంటే బెగ్గర్స్ బెటర్.. 104 కోట్లు దోచేసిన ఏసీ కోచ్ ప్రయాణికులు
బిగ్‌ అలర్ట్‌.. ఈనెల 31లోగా ఈ పని పూర్తి చేయకుంటే భారీ పెనాల్టీ!
బిగ్‌ అలర్ట్‌.. ఈనెల 31లోగా ఈ పని పూర్తి చేయకుంటే భారీ పెనాల్టీ!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం