AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరి జీవితాన్ని మార్చబోతున్న సూర్యుడు.. ఈ రాశుల వారికి సంపద, అదృష్టం

సూర్యుడు త్వరలో సింహ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల శక్తివంతమైన రాజయోగం ఏర్పడనుంది. ఆర్ధికంగా కూడా వచ్చి వీరికి అన్నింటిలో విజయాలు దక్కుతాయి. ఈ ప్రభావం వలన రెండు రాశుల వారి జీవితం మారిపోతోంది. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Aug 08, 2026 | 11:10 AM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5

సూర్యుడు త్వరలో సింహ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల శక్తివంతమైన రాజయోగం ఏర్పడనుంది. ఆర్ధికంగా కూడా  వచ్చి వీరికి అన్నింటిలో విజయాలు దక్కుతాయి. ఈ ప్రభావం వలన రెండు రాశుల వారి జీవితం మారిపోతోంది. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

సూర్యుడు త్వరలో సింహ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల శక్తివంతమైన రాజయోగం ఏర్పడనుంది. ఆర్ధికంగా కూడా వచ్చి వీరికి అన్నింటిలో విజయాలు దక్కుతాయి. ఈ ప్రభావం వలన రెండు రాశుల వారి జీవితం మారిపోతోంది. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
ఈ రాశి వారికి వ్యాపారంలో మంచిగా ఉంటుంది. శక్తివంతమైన రాజయోగం ప్రభావం వీరి మీద ఉంటుంది. ఈ సమయంలో వీరి ఆస్తులు కూడా పెరుగుతాయి. ఆర్థికంగా ఇంకా లాభ పడతారు. వీరి కోరికలు కూడా జరుగుతాయి. ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు పోయి సంతోషంగా ఉంటారు. కొత్త ఇళ్లు, కొత్త కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

3 / 5
ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఎంతలా అంటే కొత్త అద్భుతాలు చూస్తారు. ఆగిపోయిన ప్రతి పనిని చేస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు చేసిన మేలు  వెతుక్కుంటూ వస్తుంది. కష్టపడి పనిచేసినందుకు తగిన ఫలితాన్ని పొందుతారు

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us