Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF 2: వైలెన్స్.. వైలెన్స్.. వైలెన్స్.. కేజీఎఫ్2లో ఈ డైలాగ్ రాసింది ఆ స్టార్ హీరోనే.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్..

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం కేజీఎఫ్ 2. కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

KGF 2: వైలెన్స్.. వైలెన్స్.. వైలెన్స్.. కేజీఎఫ్2లో ఈ డైలాగ్ రాసింది ఆ స్టార్ హీరోనే.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్..
Kgf 2
Follow us
Rajitha Chanti

| Edited By: Anil kumar poka

Updated on: Apr 12, 2022 | 1:27 PM

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం కేజీఎఫ్ 2. కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కేజీఎఫ్ సినిమాతో సెన్సెషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. మరోసారి కేజీఎఫ్ 2 మూవీని తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‏లోని డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో యశ్ చెప్పిన డైలాగ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ డైలాగ్స్ వెనక ఉన్న ఆసక్తికర విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బయటపెట్టాడు.

ట్రైలర్‏లో యశ్ చెప్పే డైలాగ్. వైలెన్స్.. వైలెన్స్.. వైలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్.. బట్ వైలెన్స్ లైక్స్ మీ అంటూ వచ్చే పవర్ ఫుల్ డైలాగ్ యూత్‏ను ఆకట్టుకుంది. అయితే ఈ డైలాగ్స్ ఓ స్టార్ హీరో రాసాడని చెప్పుకొచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ట్రైలర్ లాంజ్ వేడుకలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు డైలాగ్స్ రాసింది ఓ స్టార్ హీరో అని.. అతను ఎవరంటే కన్నడ స్టార్ హీరో యశ్ అంటూ అసలు విషయాన్ని బయటపెట్టాడు. యశ్.. అద్భుతంగా నటించడమే కాకుండా.. పవర్ ఫుల్ డైలాగ్స్ రాశాడంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాలోని యశ్ పాత్రకు సంబంధించిన డైలాగ్స్ అన్నింటిని కేవలం యశ్ మాత్రమే రాశాడని చెప్పారు. హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్, రవీనా టాండన్ కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఏప్రిల్ 14న విడుదల కానుంది.

Also Read: Gaalivaana: జీ5లో మరో థ్రిల్లింగ్ వెబ్ సిరిస్.. గాలివాన ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Raviteja: రవితేజ సరసన బాలీవుడ్ బ్యూటీ.. టైగర్ నాగేశ్వర్ రావుకు జోడీ ఎవరంటే..

Acid Reflux: తిన్న తర్వాత ఛాతీలో మంటగా ఉంటుందా ?.. ఇలా చేస్తే తొందరగా రిలీఫ్..

Coffee Benefits: కాఫీ తాగడం వల్ల ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలంటే..

కదులుతూ కనిపించిన స్కూల్ బ్యాగ్.. ఏముందా అని చూడగా షాక్..
కదులుతూ కనిపించిన స్కూల్ బ్యాగ్.. ఏముందా అని చూడగా షాక్..
IPL 2025: ఆనాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే..
IPL 2025: ఆనాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే..
విమానం బాత్రూమ్ వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయి? నిజం తెలిస్తే..
విమానం బాత్రూమ్ వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయి? నిజం తెలిస్తే..
ఈవారం థియేటర్లలో/ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
ఈవారం థియేటర్లలో/ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
పెన్ను పట్టుకునే విధానం వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని తెలుసా..
పెన్ను పట్టుకునే విధానం వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని తెలుసా..
Astrology: కర్కాటక రాశిలోకి కుజుడు.. ఆ రాశుల వారు కాస్త జాగ్రత్త
Astrology: కర్కాటక రాశిలోకి కుజుడు.. ఆ రాశుల వారు కాస్త జాగ్రత్త
Video: ఇక మారవా పరాగ్.. ఫ్యాన్స్‌ ముందు ఇదేం యాటిట్యూట్
Video: ఇక మారవా పరాగ్.. ఫ్యాన్స్‌ ముందు ఇదేం యాటిట్యూట్
తెలంగాణలోని ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్...
తెలంగాణలోని ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్...
షారుఖ్ పాస్‌పోర్ట్ మెరూన్ రంగులో ఎందుకు ఉంది? పాస్‌పోర్ట్‌ రకాలు
షారుఖ్ పాస్‌పోర్ట్ మెరూన్ రంగులో ఎందుకు ఉంది? పాస్‌పోర్ట్‌ రకాలు
మెరిసే స్కిన్, సిల్కీ జుట్టు కోసం కలబందను ఇలా వాడి చూడండి..
మెరిసే స్కిన్, సిల్కీ జుట్టు కోసం కలబందను ఇలా వాడి చూడండి..