Director Maruthi: ప్రభాస్‏తో మారుతి రాజా డీలాక్స్ సినిమా.. కాలానికి తెలుసంటున్న డైరెక్టర్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్, కోలీవుడ్ డైరెక్టర్స్

Director Maruthi: ప్రభాస్‏తో మారుతి రాజా డీలాక్స్ సినిమా.. కాలానికి తెలుసంటున్న డైరెక్టర్..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 23, 2022 | 11:42 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్, కోలీవుడ్ డైరెక్టర్స్ సైతం ప్రభాస్‏తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ రాధేకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాను పూర్తిచేశారు ప్రభాష్. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా ప్రభావం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం.. ఆదిపురుష్, సలార్.. స్పిరిట్.. ప్రాజెక్ట్ కే చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇప్పుడు డార్లింగ్ చేస్తున్న సినిమాలన్ని భారీ బడ్జెట్‏తో కూడిన పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం. ఇప్పటికే క్షణం తీరిక లేకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా గడిపేస్తున్న ప్రభాస్.. తన నెక్ట్స్ మూవీ గురించి ఇప్పుడే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నారంటూ ఫిల్మ్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్ధరి కాంబోలో రాబోయే చిత్రానికి రాజా డీలక్స్ అనే టైటిల్ ఫిక్స్ చేసారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా కాదని… కేవలం తెలుగులోనే రాబోతుందని టాక్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుందని టాక్. తాజాగా డైరెక్టర్ మారుతీ చేసిన ట్వీట్ ఈ చిత్రానికి సంబంధించినదే అయ్యుంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ” నా భవిష్యత్త్ ప్రాజెక్ట్స్ గురించిన కొన్ని టైటిల్స్, సినిమాల జానర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, నటీనటుల గురించి కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ కాలమే అన్ని చెబుతుంది ” అంటూ ట్వీట్ చేశారు మారుతీ.

ట్వీట్..

Also Read: Priyamani: సెకండ్ ఇన్నింగ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ‘ప్రియమణి’ ఆకట్టుకుంటున్న ఫొటోస్…

Harish Shankar : ‘అబ్బా చింపేశావ్ అన్నయ్యా.. నిజానికి  పిండేశావ్’.. హరీష్ శంకర్ ఆసక్తికర ట్వీట్

Aa Ammayi Gurinchi Meeku Cheppali : ప్రిన్సెస్ లాంటి అమ్మాయి చుట్టూ తిరిగే కథ.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీజర్ వచ్చేసింది..

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?