Harish Shankar : ‘అబ్బా చింపేశావ్ అన్నయ్యా.. నిజానికి  పిండేశావ్’.. హరీష్ శంకర్ ఆసక్తికర ట్వీట్

మాస్ మహారాజ రవితేజ నటించిన మిరపకాయ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు హరీష్ శంకర్. ఇక పవన్ కళ్యాణ్ నటించిన గబ్బార్ సింగ్ సినిమాతో..

Harish Shankar : 'అబ్బా చింపేశావ్ అన్నయ్యా.. నిజానికి  పిండేశావ్'.. హరీష్ శంకర్ ఆసక్తికర ట్వీట్
Harish Shankar
Follow us

|

Updated on: Jan 22, 2022 | 6:02 PM

Harish Shankar : మాస్ మహారాజ రవితేజ నటించిన మిరపకాయ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు హరీష్ శంకర్. ఇక పవన్ కళ్యాణ్ నటించిన గబ్బార్ సింగ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకొని స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత హరీష్ శంకర్ తెరకెక్కించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, డీజే, గద్దలకొండ గణేష్ సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు హరీష్ శంకర్. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ హరీష్ శంకర్ చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం అభిమానులతో ఎదో ఒక విధంగా టచ్ లో ఉంటూనే ఉంటారు.

తాజాగా హరీష్ శంకర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. గేయ రచయిత భాస్కర్ బట్ల తన ట్విట్టర్ ఖాతాలో  ‘అలిసిన పక్షులు వాలేందుకైనా ఆసరా అవుతున్నానని ఆనందపడిపోతోంది ఎండిన చెట్టు!!’ అని ఓ లైన్ రాసి పోస్ట్ చేశారు. ఈ లైన్ హరీష్ శంకర్ ను ఆకట్టుకుంది. భాస్కర్ బట్ల ట్వీట్ కు రిప్లే ఇస్తూ.. ‘‘అబ్బా చింపేశావ్ అన్నయ్యా.. నిజానికి  పిండేశావ్’ అంటూ కామెంట్ చేశారు. ఈ ట్వీట్ కు భాస్కర్ బట్ల స్పందిస్తూ..థ్యాంక్స్ అన్నయ్యా అని రిప్లే ఇచ్చారు. ఇప్పుడు ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: బూరెబుగ్గల బుజ్జాయి.. చిరునవ్వులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.?

Nagashaurya: కృష్ణ వ్రింద విహారి అంటోన్న నాగశౌర్య.. బర్త్ డే వేళ స్పెషల్ సర్‏ప్రైజ్..

Manchu Lakshmi: తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మీ రిక్వెస్ట్.. ఎందుకంటే..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ