NBK 108: బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.. అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య లుక్ వచ్చేసింది..

ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ మోషన్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.

NBK 108: బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.. అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య లుక్ వచ్చేసింది..
Balakrishna
Follow us

|

Updated on: Aug 11, 2022 | 6:29 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం ఎన్బీకే 107 షూటింగ్‏లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కర్నూల్ జిల్లాలోని పలు ప్రధాన ప్రాంతాల్లో ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఆ చిత్రానికి సంబంధించిన షూటింగ్స్ స్టిల్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ మోషన్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. (NBK 108)

మ్యూజిక్ డైరెక్ట్ర తమన్ కంపోజ్ చేసిన బీజిఎంతో ఎన్బీకే 108 వీడియోను లాంచ్ చేశారు. మునుపెన్నడు చూడని పాత్రలో బాలయ్యను చూడబోతున్నామంటూ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ ఈ వీడియోను రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన వీడియోలో బీజీఎం మ్యూజిక్ అదిరిపోయింది. అనౌన్స్ మెంట్ వీడియోకి తమన్ ఇచ్చిన బిజీయం మ్యూజిక్ బ్రిలియంట్ గా వుంది. అనౌన్స్ మెంట్ బిజీఎంనే అదిరిపోయిందంటే.. సినిమాలో ఏ స్థాయిలో వుంటుందనే ఎక్సయిట్మెంట్ ప్రేక్షకుల్లో కలిగించారు. ఫుల్ మాస్ యాక్షన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో బాలకృష్ణ, అనిల్ రావిపూడి , ఎస్ థమన్ కాంబినేషన్ ఖచ్చితంగా చరిత్ర సృష్టించడం ఖాయం. ఇందులోని నటీనటులకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?