Bigg Boss 6: బిగ్‏బాస్ ఒక్క ఎపిసోడ్‏కు నాగ్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా ?.. వైరలవుతున్న న్యూస్..

మరోవైపు ఇప్పటికే షోకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇక ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జున వ్యవహరించనున్నట్లు

Bigg Boss 6: బిగ్‏బాస్ ఒక్క ఎపిసోడ్‏కు నాగ్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా ?..  వైరలవుతున్న న్యూస్..
Nagarjuna
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 10, 2022 | 8:56 PM

బుల్లితెరపై బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉన్న ఆదరణ గురించి తెలిసిందే. ఇప్పటికే తెలుగులో ఈ షో ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఇక ఇటీవలే బిగ్‏బాస్ (Bigg Boss 6) ఓటీటీ ప్లాట్ ఫాంలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు బుల్లితెరపై బిగ్‏బాస్ సీజన్ 6 సందడి మొదలు కానుంది. ఇప్పటికే వరుస ప్రోమోలు రిలీజ్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 4 నుంచి ఈ షో ప్రసారం కానున్నట్లు తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ లీస్ట్ చక్కర్లు కొడుతుంది. ఈసారి పది మంది అమ్మాయిలు ఉండగా.. తొమ్మిది మంది అబ్బాయిలు పాల్గోననున్నారు. అందులో ఫేమస్ సెలబ్రెటీలే కాకుండా యాంకర్స్, సీరియల్ యాక్టర్స్ కూడా ఉండనున్నారట.

మరోవైపు ఇప్పటికే షోకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇక ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జున వ్యవహరించనున్నట్లు ప్రోమోతో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. అయితే బిగ్‏బాస్ ఒక్క ఎపిసోడ్ కోసం నాగ్ తీసుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత సీజన్ కోసం నాగార్జున ఏకంగా రూ. 12 కోట్లు తీసుకున్నాడని.. ఇప్పుడు సీజన్ 6 కోసం దాదాపు రూ. 14 నుంచి 15 కోట్లు తీసుకోబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. గతంలో ఈ షో నుంచి నాగ్ తప్పుకున్నాడని.. హీరోయిన్ సమంత వ్యాఖ్యతగా వ్యవహరించనున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే