AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema: 17 మంది స్టార్స్ రిజెక్ట్ చేసిన కథ.. చివరికి ఆ యంగ్ హీరో చేసి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు

ఇండస్ట్రీలో సినిమాలు చేతులు మారడమన్నది కామన్. ఒక హీరో చేయాల్సిన హీరో వివిధ కారణాలతో వేరే హీరో దగ్గరకు వెళ్లడం ఇక్కడ పరిపాటి. కొన్ని సార్లు ఆ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వొచ్చు. రికార్డులు బద్దలు కొట్టొచ్చు. ఈ ఇండస్ట్రీ హిట్ మూవీ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.

Cinema: 17 మంది స్టార్స్ రిజెక్ట్ చేసిన కథ.. చివరికి ఆ యంగ్ హీరో చేసి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు
Cinema
Basha Shek
|

Updated on: Jul 12, 2025 | 5:42 PM

Share

ఇప్పుడంటే థ్రిల్లర్ సినిమాలు ఎగబడి చూస్తున్నారు సినిమా ఆడియెన్స్. ముఖ్యంగా ఓటీటీల్లో ఈ జానర్ సినిమాకలు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఏడేళ్ల క్రితమే ఓ బ్లాక్ బస్టర్ సైకో థ్రిల్లర్ మూవీ వచ్చింది. ఇప్పటివరకు దీన్ని కొట్టే సైకో థ్రిల్లర్ సినిమా రాలేదంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాను మూడు భాషల్లో తీస్తే మూడు భాషల్లోనూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుంటే ఛానెల మార్చుకుండా చూసేస్తారు. ‘సైకో థ్రిల్లర్ మూవీస్ కా బాప్’ ఈ భావించే ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి.. లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆడియెన్స్ ను కట్టి పడేస్తుంది. ఇక ట్విస్టులకు అయితే మైండ్ బ్లాక్ కావాల్సిందే. అయితే ఈ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ మూవీ కథను మొత్తం 18 మంది హీరోలకు వినిపించారట మేకర్స్. అందులో 17 మంది హీరోలు రిజెక్ట్ చేస్తే ఒక చిన్న హీరో చేసి ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు. ఆ సినిమా మరేదో కాదు రాట్ససన్ మూవీ. అదేనండి తెలుగులో రాక్షుసుడు.

రాట్ససన్ సినిమా ఒక్క తమిళంలోనే కాదు ఇండియాలోనే ది బెస్ట్ సైకో థ్రిల్లర్ సినిమాల్లో ఒకటిగా చెప్పుకుంటుంటారు. ఇక ఈ సినిమాలో హీరోగా విష్ణు విశాలు నటించగా.. ఆతనికి జోడీగా అమలాపాల్ నటించింది. అయితే ఈ సినిమా కథను దర్శకుడు రామ్ కుమార్ మొదట 18 మందిస్టార్ హీరోలకు చెప్పాడట. అందులో 17 మంది రిజెక్ట్ చేస్తే.. చివరికి, విష్ణు విశాల్ ఈ మూవీకి ఓకే చెప్పాడట. అప్పటికి కోలీవుడ్‌లో చిన్న హీరోగా వెలుగొందుతోన్న విష్ణు విశాల్ రాట్ససన్ దెబ్బకు క్రేజీ హీరోల లిస్టులో చేరిపోయాడు.

ఇవి కూడా చదవండి

కాగా ఇదే సినిమాను తెలుగులో రాక్షుడిగా రీమేక చేశారు. ఇక్కడ బెల్లం కొండ శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లు గా నటించారు. ఇక హిందీ వెర్షన్ లో అక్షయ్ కుమార్ హీరోగా కనిపించాడు.

బిడ్డ బారసాల వేడుకలో విష్ణు విశాల్, గుత్తా జ్వాల..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..1578841,1578828,1578788,1578684

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..