AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్ళైన హీరోతో ఆ యవ్వారం.. కట్ చేస్తే కెరీర్ గల్లంతు.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఈ హీరోయిన్ మాత్రం తన చేతులారా సినీ కెరీర్ ను నాశనం చేసుకుంది. హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే.. ఓ తప్పు చేసి సినిమా అవకాశాలను మిస్ చేసుకుంది. ఒక పెళ్లైన హీరోతో ఎఫైర్ పెట్టుకొని ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యింది. అందం అభినయం ఉన్న ఆ అమ్మడు ఇప్పుడు సినిమా అవకాశాలు లేక ఛాన్స్ ల కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా.?

పెళ్ళైన హీరోతో ఆ యవ్వారం.. కట్ చేస్తే కెరీర్ గల్లంతు.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
Tollywood
Rajeev Rayala
| Edited By: |

Updated on: Jun 09, 2024 | 7:09 PM

Share

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడం చాలా కష్టం. కొంతమంది కష్టపడి అవకాశాలు అందుకుంటూ హీరోయిన్ గా నిలదొక్కకుంటున్నారు. మరి కొంతమంది తొలి సినిమాతో హిట్ అందుకున్నా.. ఆ తర్వాత హీరోయిన్ గా కొనసాగడానికి కష్టపడుతున్నారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం తన చేతులారా సినీ కెరీర్ ను నాశనం చేసుకుంది. హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే.. ఓ తప్పు చేసి సినిమా అవకాశాలను మిస్ చేసుకుంది. ఒక పెళ్లైన హీరోతో ఎఫైర్ పెట్టుకొని ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యింది. అందం అభినయం ఉన్న ఆ అమ్మడు ఇప్పుడు సినిమా అవకాశాలు లేక ఛాన్స్‌ల కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా.?

హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. తన అందం అభినయంతో మెప్పించింది. పీక్ స్టేజ్ కు వెళ్తుంది అనుకునేలోగా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ నిఖిత. పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. ఈ అమ్మడు ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఈ అమ్మడు. 2002లో హాయ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆ తర్వాత వచ్చిన 2003లో వచ్చిన కళ్యాణ రాముడు సినిమాతో హిట్ అందుకుంది. సంబరం, ఖుషీ ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, మహారాజశ్రీ ఇలా వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. అలాగే నాగార్జున హీరోగా నటించిన డాన్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.

కన్నడ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలోనే కన్నడ నటుడు దర్శన్ ప్రేమలో పడింది ఈ చిన్నది. అప్పటికే దర్శన్ కు పెళ్ళింది. అయినా ఈ ఇద్దరూ క్లోజ్ గా ఉన్నారు.  తర్వాత ఈ విషయం అతడి భార్య విజయ లక్ష్మికి తెలిసింది. ఆమె దర్శన్ పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అతడిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. దాంతో ఈ యవ్వారం రచ్చకెక్కింది. అదేసమయంలో నిఖితను కన్నడ ఇండస్ట్రీ మూడేళ్లు నిషేధం విధించింది. నిషేధం ఎత్తేసిన తర్వాత నిఖితపై అవకాశాలు రాలేదు. దాంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. 2017లో వ్యాపారవేత్త గగన్‌దీప్ సింగ్ మాగోను నిఖిత పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తుంది ఈ అమ్మడు.

Nikhitha

నిఖిత ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..