Mahesh Babu: బీచ్ వ్యూ కనిపించేలా మహేష్ బాబు కాస్టిలీ విల్లా ఖరీదు.. రిజిస్టేషన్ కోసమే దుబాయ్‌కు పయనం అంటూ టాక్..

సినిమాల షూటింగ్ లో ఏమాత్రం గ్యాప్ దొరికినా పిల్లల్ని, భార్యను తీసుకుని తరచుగా ఫారెన్ టూర్స్ కు వెళ్తుంటాడు మహేష్ బాబు. అయితే విదేశాలలో మహేష్..  దుబాయ్‌ అంటే.. కాస్త ఇష్టపడుతుంటారని తెలుస్తోంది. కనీసం సంవత్సరంలో రెండు సార్లు అయినా సరే . దుబాయ్‌కి తన ఫ్యామిలీ తో వెళ్లారు మహేష్.

Mahesh Babu: బీచ్ వ్యూ కనిపించేలా మహేష్ బాబు కాస్టిలీ విల్లా ఖరీదు.. రిజిస్టేషన్ కోసమే దుబాయ్‌కు పయనం అంటూ టాక్..
Mahesh Villa In Dubai
Follow us
Surya Kala

|

Updated on: May 14, 2023 | 11:24 AM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన కెరీర్ ను.. ఫ్యామిలీని సమానంగా బ్యాలెన్స్ చేస్తారు. సినిమాలు చేస్తూనే ఖాళీ దొరికిన వెంటనే తన ఫ్యామిలీతో గడపడం కోసం విదేశాలకు పయనం అవుతాడు. పిల్లల్ని, భార్యను తీసుకుని తరచుగా ఫారెన్ టూర్స్ కు వెళ్తుంటాడు మహేష్ బాబు. అయితే విదేశాలలో మహేష్..  దుబాయ్‌ అంటే.. కాస్త ఇష్టపడుతుంటారని తెలుస్తోంది. కనీసం సంవత్సరంలో రెండు సార్లు అయినా సరే . దుబాయ్‌కి తన ఫ్యామిలీ తో వెళ్లారు మహేష్. అంతేకాదు.. తనకు ఇష్టమైన వన్‌ ఆఫ్ ది హాలీడే స్పాట్ దుబాయ్ అని కూడా చాలా సందర్బాల్లో చెప్పారు. ఇక అందుకే అన్నట్టు.. తాజాగా తనకిష్టమైన దుబాయ్‌లోనే.. ఓ కాస్ట్లీ విల్లాను కొన్నారనే న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

దీనికి ముఖ్య కారణం ఒకటి భారత్ కు దుబాయ్ కాస్త దగ్గర్లో ఉండడం అయితే.. తన భార్య నమ్రత అక్క శిల్పా శిరోద్కర్ కూడా దుబాయ్‌లో సెటిల్ అవ్వడం మరొక కారణం అని తెలుస్తోంది. అందుకనే దుబాయ్‌లోనే మహేష్ కూడా తన ఫ్యామిలీ కోసం ఓ కాస్ట్లీ విల్లా తీసుకున్నారట. హాలీడే దొరికనప్పుడల్లా.. తన కిడ్స్‌తో.. అక్కడే టైం స్పెండ్ చేసేందుకు అన్ని రకాలుగా ఆ విల్లాను తీర్చిదిద్దారట. బీచ్ వ్యూ ఉండేలా.. అటు ఎకో ఫ్రెండ్లీగా.. ఇకీ స్మార్ట్ టెక్నాలిజీతో.. చాలా విలాసవంతంగా ఉందట ఈ విల్లా..! అంతేకాదు.. ఈ విల్లా రిజిస్ట్రేషన్ పనుల మీదే తాజాగా దుబాయ్‌ వెళ్లారట మహేష్ అండ్ ఫ్యామిలీ..

ఇదే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ.. ఇదే న్యూస్ రచ్చ రచ్చ చేస్తోంది. మహేష్ విల్లా ఇదే నంటూ.. నెట్టింట వీడియోస్ అండ్ ఫోటోస్ కనిపించడం ఎక్కువైంది. కానీ ఇది నిజమో.. లేక పుకార్లో అన్న విషయం తెలియాలంటే మహేష్ బాబు లేదా భార్య నమ్రతానో స్పందించాలసిందే..  ఇక సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. ‘SSMB28’ వర్కింగ్ టైటిల్ లో సినిమా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే