AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మొన్ననే భర్తతో విడాకులు.. అప్పుడే స్పెషల్ పాటకు సై అంటోన్న హీరోయిన్..

సినీరంగంలో స్పెషల్ సాంగ్స్ కు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. దీంతో ఇప్పుడు ప్రత్యేక పాటల్లో టాప్ హీరోయిన్స్ సందడి చేస్తున్నారు. తాజాగా మరో బ్యూటీ సైతం స్పెషల్ సాంగ్ చేసేందుకు రెడీ అయ్యింది. మొన్ననే భర్తతో విడాకులు తీసుకున్న ఈ వయ్యారి.. ఇప్పుడు కెరీర్ పై ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది.

Tollywood: మొన్ననే భర్తతో విడాకులు.. అప్పుడే స్పెషల్ పాటకు సై అంటోన్న హీరోయిన్..
Dhanasree Verma
Rajitha Chanti
|

Updated on: May 08, 2025 | 10:34 AM

Share

ప్రముఖ క్రికెటర్ యజ్వేదర్ చాహల్, నటి ధన శ్రీని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్న వీరు 2020లో పెళ్లి చేసుకున్న వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే ఇద్దరి ఏం జరిగిందో తెలియదు కానీ వేరు వేరుగా ఉంటున్నారనే రూమర్స్ వినిపించాయి. అయితే ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా మనస్పర్థలు తలెత్తాయని.. దీంతో వీరు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. చివరకు అదే ప్రచారం నిజమైంది. డివోర్స్ తర్వాత ఎవరీ కెరీర్ పై వాళ్లు ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం యజువేంద్ర చాహల్.. టీమిండియా క్రికెటర్, ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు సినీ కెరీర్ పై ఫోకస్ పెట్టించి ధనశ్రీ.

భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ధన శ్రీ సినిమాల్లో బిజీ అయిపోతుంది. మొన్నీమధ్యే తెలుగులో ఆకాశం దాటివస్తావా సినిమాతో కథానాయికగా కనిపించింది. ఇప్పుడు హిందీలోని ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పుడు ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. రాజ్ కుమార్ రావు, వామికా గబ్బీ హీరోహీరోయిన్లుగా నటించిన భూల్ చుక్ మాఫ్ చిత్రంలో మే 9న థియేటర్లలోకి రానుంది. ఇందులో ధనశ్రీ వర్మ స్పెషల్ సాంగ్ చేసిందట.

ఈ సినిమాలోని టింగ్ లింగ్ సజా మే అనే పాటను సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్. బ్యాచిలర్ పార్టీ మోడ్ లో సాగుతున్న ఈ పాటలో రాజ్ కుమార్ రాు, ధనశ్రీ వర్మ స్టెప్పులు అదరగొట్టేశారు. ఈ పాటకు ఇర్షాద్ కామిల్ సాహిత్యం అందించగా.. తనిష్క బాగ్చి ఆలపించారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువకుడి కథ చుట్టూ తిరుగుతోన్న ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?