Tollywood: దుమ్ము దుమారమే.. దేవుళ్లు సినిమాలోని పాప.. ఇప్పుడు ఇంత హాట్‌గా

దేవుళ్లు సినిమా పాప నిత్యా శెట్టి ఇప్పుడు హీరోయిన్‌గా మంచి ఆఫర్లను దక్కించుకుంటోంది. కానీ ఇంత వరకు ఆమెకు రావాల్సిన స్టార్డం అయితే రాలేదు. నిత్యా శెట్టి తన ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది.

Tollywood: దుమ్ము దుమారమే.. దేవుళ్లు సినిమాలోని పాప.. ఇప్పుడు ఇంత హాట్‌గా
Nithya Shetty
Follow us

|

Updated on: Oct 11, 2024 | 7:34 AM

దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ..  విలక్షణ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఎన్నో అద్భుతమైన చిత్రాలను ఆయన తెరకెక్కించారు. అగ్ర హీరోలతో ప్రయోగాలు చేసి.. విజయాలు అందుకున్నారు. బహుశా ఆయన టచ్ చేసినన్ని సబ్జెక్ట్స్.. మరే తెలుగు దర్శకుడు చేయలేదు. భవిష్యత్‌లో చేయలేరు ఏమో. సోషల్ ఫాంటసీ, ఫ్యామిలీ,  భక్తిరస, ఇతిహాస సినిమాలు కూడా చేసి వారెవ్వా అనిపించారు కోడి రామకృష్ణ. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బాస్టర్ అయిన మరో చిత్రం దేవుళ్లు. 2000లో వచ్చిన ఈ సినిమాను జనం విపరీతంగా ఆదరించారు. చిన్న పిల్లలతో ఈ సినిమా మొత్తం నడిపించారు దర్శకుడు కోడిరామకృష్ణ. ఈ సినిమాలో మాస్టర్ నందన్, బేబీ నిత్య లీడ్ రోల్స్ చేశారు.

ఇద్దరు చిన్నారులు పేరెంట్స్‌కి చెప్పకుండా పుణ్యక్షేత్రాలు ఎలా తిరిగారు. ముడుపులు ఎలా చెల్లించారు..  వారికి దేవుళ్లు ఎలా సాయం చేశారు అనే కథాశంతో ఈ సినిమాను చాలా ఎంగేజింగ్‌గా తెరకెక్కించారు.ఇదిలా ఉంటే ఈ చిత్రంలో నటించిన పిల్లల్లో బేబీ నిత్య ఇప్పుడు ఎలా ఉందో చూస్తే బిత్తరపోవాల్సిందే. తన అందంతో..  కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది ఈ బ్యూటీ. బేబీ నిత్య పూర్తి పేరు నిత్యా శెట్టి. తను ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది

నువ్వు తోప్ రా.., పిట్ట కథ, వాంటెడ్ పండుగాడు, పడేశావే  లాంటి చిత్రాల్లో నటించింది ఈ చిన్నది. ప్రస్తుతం ఇండస్ట్రీ కాస్త దూరమైంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేస్తున్న ఫోటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. నిత్యా శెట్టి  అందాలకు కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దేవుళ్లు మూవీలోని పాప.. ఇప్పుడు మతి పోగొట్టేలా...
దేవుళ్లు మూవీలోని పాప.. ఇప్పుడు మతి పోగొట్టేలా...
రతన్ టాటాకు నచ్చిన "కడియం కుర్రాడు"
రతన్ టాటాకు నచ్చిన
చూడటానికి స్నాక్స్ ప్యాకిట్సే.. లోపల వేల కోట్లే ఉన్నాయ్..
చూడటానికి స్నాక్స్ ప్యాకిట్సే.. లోపల వేల కోట్లే ఉన్నాయ్..
హోమ్ లోన్ ప్రీ పేమెంట్ చేస్తే లాభమా? నష్టమా? తెలియాలంటే..
హోమ్ లోన్ ప్రీ పేమెంట్ చేస్తే లాభమా? నష్టమా? తెలియాలంటే..
రజినీకాంత్‏కు తల్లిగా, చెల్లిగా, ప్రేయసిగా నటించిన హీరోయిన్ ఆమెనే
రజినీకాంత్‏కు తల్లిగా, చెల్లిగా, ప్రేయసిగా నటించిన హీరోయిన్ ఆమెనే
చూస్తే బిత్తరపోవాల్సిందే..! దేవిపుత్రుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు
చూస్తే బిత్తరపోవాల్సిందే..! దేవిపుత్రుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు
వరుస వైఫల్యాలతో సంజూ శాంసన్‌కు బిగ్ షాక్.. స్వ్కాడ్‌ నుంచి ఔట్
వరుస వైఫల్యాలతో సంజూ శాంసన్‌కు బిగ్ షాక్.. స్వ్కాడ్‌ నుంచి ఔట్
మూడేళ్ల ఎఫ్‌డీ.. అదిరే వడ్డీ.. ఏ బ్యాంకుల్లో అంటే..
మూడేళ్ల ఎఫ్‌డీ.. అదిరే వడ్డీ.. ఏ బ్యాంకుల్లో అంటే..
దివ్వెల మాధురి - దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్ షాక్.. కేసు నమోదు
దివ్వెల మాధురి - దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్ షాక్.. కేసు నమోదు
ఆసీస్‌తో తొలి టెస్ట్ మ్యాచ్‌కి రోహిత్ శర్మ దూరం.. కారణం ఏంటంటే?
ఆసీస్‌తో తొలి టెస్ట్ మ్యాచ్‌కి రోహిత్ శర్మ దూరం.. కారణం ఏంటంటే?
ఇదెక్కడి అరాచకం రా అయ్యా..! సల్మాన్ కి రూ.240 కోట్ల ఫీజా..?
ఇదెక్కడి అరాచకం రా అయ్యా..! సల్మాన్ కి రూ.240 కోట్ల ఫీజా..?
క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా
క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా
స్పిరిట్ కోసం రంగంలోకి బడా బడా స్టార్లు.! వంగా పెద్ద ప్లానే..
స్పిరిట్ కోసం రంగంలోకి బడా బడా స్టార్లు.! వంగా పెద్ద ప్లానే..
తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
లింగ ఫ్లాప్ కు కారణం రజినీయే.. 2nd పార్ట్ చెడగొట్టాడు!: డైరెక్టర్
లింగ ఫ్లాప్ కు కారణం రజినీయే.. 2nd పార్ట్ చెడగొట్టాడు!: డైరెక్టర్
విమానం ఎక్కి కూర్చున్నాక బూతు సినిమా పెట్టి చూపించారు.! వీడియో..
విమానం ఎక్కి కూర్చున్నాక బూతు సినిమా పెట్టి చూపించారు.! వీడియో..
అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి! | చర్చలు ముగిశాయి. త్వరలో
అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి! | చర్చలు ముగిశాయి. త్వరలో
సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభిత
సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభిత
ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.!
ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.!
పవన్‌ను ఆకాశానికెత్తిన మిర్జాపూర్ యాక్టర్.పంకజ్‌ త్రిపాఠి కామెంట్
పవన్‌ను ఆకాశానికెత్తిన మిర్జాపూర్ యాక్టర్.పంకజ్‌ త్రిపాఠి కామెంట్