AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucifer Remake: లూసిఫర్‌ రీమేక్‌లో భారీగా మార్పులు జరుగుతున్నాయా..? చిరు ఇమేజ్‌కు తగినట్లు..

Lucifer Remake Update: 'సైరా నర్సింహా రెడ్డి' తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించలేదు మెగాస్టార్‌ చిరంజీవి. తాజాగా ఆ లోటును పూడ్చడానికే అన్నట్లు ఒకేసారి మూడు చిత్రాలతో ప్రేక్షకులను అలరిచేందుకు..

Lucifer Remake: లూసిఫర్‌ రీమేక్‌లో భారీగా మార్పులు జరుగుతున్నాయా..? చిరు ఇమేజ్‌కు తగినట్లు..
Narender Vaitla
|

Updated on: Feb 05, 2021 | 5:26 AM

Share

Lucifer Remake Update: ‘సైరా నర్సింహా రెడ్డి’ తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించలేదు మెగాస్టార్‌ చిరంజీవి. తాజాగా ఆ లోటును పూడ్చడానికే అన్నట్లు ఒకేసారి మూడు చిత్రాలతో ప్రేక్షకులను అలరిచేందుకు సిద్ధమవుతున్నాడు చిరు. ఈ మూడు చిత్రాల్లో… మలయాళ సినిమా లూసిఫర్‌ రీమేక్‌ ఒకటి. మలయాళంలో మోహన్‌లాల్‌ పోషించిన స్టీఫెన్‌ పాత్రలో చిరు నటించనున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను చిత్రయూనిట్‌ ఇటీవలే ప్రారంభించింది. ఇదిలా ఉంటే లూసిఫర్‌ చిత్రం పేరుకే రీమేక్‌ అని కానీ పూర్తిగా మార్పులు చేయనున్నారని తెలుస్తోంది. కేవలం లూసిఫర్‌లోని కథను మాత్రమే తీసుకొని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లు సినిమాను రీమేక్‌ చేయనున్నారని సమాచారం. ముఖ్యంగా చిరు అభిమానులు కోరుకునే డ్యాన్స్‌, ఫైట్‌లు ఉండేలా దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

Also Read: Producer Ms Raju : ప్రముఖ నిర్మాత ఇంట పెళ్ళిసందడి.. మూడు రోజులపాటు జరగనున్నపెళ్లివేడుక..

Follow Us
వంట గ్యాస్ కొరత.. నాగ శౌర్య తల్లి వంటలు ఎలా చేస్తుందో చూశారా?
వంట గ్యాస్ కొరత.. నాగ శౌర్య తల్లి వంటలు ఎలా చేస్తుందో చూశారా?
మీకు తెలుసా?మీ శరీరం కంటే ముందే మీ జీర్ణక్రియ వృద్ధాప్యం వస్తుంది
మీకు తెలుసా?మీ శరీరం కంటే ముందే మీ జీర్ణక్రియ వృద్ధాప్యం వస్తుంది
క్రికెటర్ నుంచి సినిమాల్లోకి.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన
క్రికెటర్ నుంచి సినిమాల్లోకి.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన
తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై..
తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై..
పుట్టా మహేష్ డ్రగ్స్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్
పుట్టా మహేష్ డ్రగ్స్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్
ఈ ట్రిక్స్‌తో సిలిండర్‌లో గ్యాస్‌ ఎంత ఉందో తెలిసిపోతుంది!
ఈ ట్రిక్స్‌తో సిలిండర్‌లో గ్యాస్‌ ఎంత ఉందో తెలిసిపోతుంది!
వార్నీ.. మామిడికాయ ఇంత పనిచేస్తుందా.. ఈ విషయాలు తెలిస్తే..
వార్నీ.. మామిడికాయ ఇంత పనిచేస్తుందా.. ఈ విషయాలు తెలిస్తే..
నాన్న కోరిక తీర్చలేకపోయా.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన డీమాన్ పవన్
నాన్న కోరిక తీర్చలేకపోయా.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన డీమాన్ పవన్
మీ మెదడు ఎంత వేగంగా పనిచేస్తుంది.. 30 సెకన్ల టెస్ట్‌తో సింపుల్‌గా
మీ మెదడు ఎంత వేగంగా పనిచేస్తుంది.. 30 సెకన్ల టెస్ట్‌తో సింపుల్‌గా
రైతు భరోసా వీరికి అందదు.. రేవంత్ సర్కార్ నిర్ణయం
రైతు భరోసా వీరికి అందదు.. రేవంత్ సర్కార్ నిర్ణయం