AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhika: జీవితంలోని మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న అలనాటి అందాల తార.. నిన్ను ప్రేమిస్తున్నానంటూ ట్వీట్‌..

Radhika Post About Her Marriage Life: తనదైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి రాధిక శరత్‌ కుమార్‌. తమిళంతో పాటు తెలుగులో ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించింది...

Radhika: జీవితంలోని మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న అలనాటి అందాల తార.. నిన్ను ప్రేమిస్తున్నానంటూ ట్వీట్‌..
Narender Vaitla
|

Updated on: Feb 05, 2021 | 5:27 AM

Share

Radhika Post About Her Marriage Life: తనదైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి రాధిక శరత్‌ కుమార్‌. తమిళంతో పాటు తెలుగులో ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించింది. రెండు ఇండస్ట్రీలకు చెందిన దాదాపు అందరు అగ్రహీరోల సరసన ఆడిపాడిన రాధిక.. ప్రస్తుతం సీరియళ్లలో నటిస్తూ ఇంకా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. ఇక రాధిక వైవాహిక జీవితం విషయానికొస్తే సహనటుడు శరత్‌ కుమార్‌ను 2001లో వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు సంతానం. ఇదిలా ఉంటే తాజాగా రాధిక పెళ్లి రోజు సందర్భంగా (ఫిబ్రవరి4) తన వివాహ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంది. భర్తతో కలిసి దిగిన కొన్ని అందమైన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది రాధిక. ఈ ఫొటోలతో పాటు.. ‘గొప్ప స్నేహితులు, విధి మమ్మల్ని ఒక్కటి చేసింది. నువ్వు నా వాడివి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అంటూ క్యాప్షన్‌ జోడించింది. ప్రస్తుతం రాధిక చేసిన పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Also Read: Thalapathy Vijay: దళపతి విజయ్ మీదున్న వీరాభిమానంతో ఈ యువతి ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..

Follow Us
టేస్టీ.. టేస్టీ ఫుడ్‌తో పాటు అవి కూడా.. కావాలంటే కేరాఫ్ ఒలివియా!
టేస్టీ.. టేస్టీ ఫుడ్‌తో పాటు అవి కూడా.. కావాలంటే కేరాఫ్ ఒలివియా!
కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారు.. ఆయనే నా దేవుడు..
కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారు.. ఆయనే నా దేవుడు..
ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకునే అలవాటు ఉందా?మీ వ్యక్తిత్వం ఇదే
ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకునే అలవాటు ఉందా?మీ వ్యక్తిత్వం ఇదే
భర్త చనిపోయాక మంగళసూత్రం ఏం చేయాలి..? 99శాతం మంది చేస్తున్న..
భర్త చనిపోయాక మంగళసూత్రం ఏం చేయాలి..? 99శాతం మంది చేస్తున్న..
కూతురి పరీక్షలు.. గుడికి వెళ్తూ ఒకరు.. వచ్చే నెలలో పెళ్లి అనగా..
కూతురి పరీక్షలు.. గుడికి వెళ్తూ ఒకరు.. వచ్చే నెలలో పెళ్లి అనగా..
తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. త్వరలోనే శంకుస్థాపన
తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. త్వరలోనే శంకుస్థాపన
వేడి అన్నంలోకి అదిరిపోయే ఘాటైనధనియాల రసం.. ఇలా చేస్తే గిన్నె ఖాళీ
వేడి అన్నంలోకి అదిరిపోయే ఘాటైనధనియాల రసం.. ఇలా చేస్తే గిన్నె ఖాళీ
నువ్వెప్పుడు సినిమాలు చేశావన్నా?ఈ ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా?
నువ్వెప్పుడు సినిమాలు చేశావన్నా?ఈ ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా?
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. దంచికొట్టనున్న వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. దంచికొట్టనున్న వర్షాలు..
తగ్గిన టమాట ధరలు.. సామాన్యులకు శుభవార్త
తగ్గిన టమాట ధరలు.. సామాన్యులకు శుభవార్త