AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాటు కోడి చిన్నగుడ్లకూర.. పిల్లలు మొదలుకొని పళ్ళు లేని ముసలివాళ్ళ వరకూ లాగించేయోచ్చు

Country Chicken Egg Curry Recipe in Telugu: నాటుకోడి చిన్నగుడ్లకూర ఇలా వండితే అందరికీ నచ్చుతుంది ఇంకా ఇది సూపర్ హెల్తీ,టేస్టీ కూడా ఉంటుంది. పిల్లలు మొదలుకొని పళ్ళు లేని ముసలివాళ్ళ వరకూ లాగించేయోచ్చు. మరి, ఇంకెందుకు లేట్ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Apr 26, 2026 | 7:00 AM

Share
నాటు కోడి చిన్నగుడ్ల కూరకు కావాల్సిన పదార్ధాలు : 20 నాటు కోడి చిన్న గుడ్లు, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, మూడు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు,  ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు,  నాలుగు కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర, మూడు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

1 / 5
నాటు కోడి చిన్న గుడ్ల కూర ఎలా తయారు చేయాలంటే? ముందుగా గుడ్లను ఉడకబెట్టుకోవాలి : మీరు ముందుగా చిన్న గుడ్లను బాగా ఉడికించి, అది కొద్దిగా చల్లారిన తర్వాత తొక్కను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి  పాన్‌ పెట్టి, దానిలో ఆయిల్ వేసి గుడ్లను కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా చేస్తే కూర కూడా మంచిగా ఉంటుంది.

2 / 5
మసాలాలను ఇలా తయారు చేసుకోవాలి : ఆ తర్వాత పాన్ లో ఆయిల్ వేసి నాలుగు కరివేపాకు, రెండు పచ్చిమిర్చి కూడా బాగా వేయించుకోవాలి . ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి బంగారు రంగులోకి మారే వరకు స్టవ్ మీదే ఉంచి బాగా వేయించుకోవాలి.

3 / 5
అల్లం వెల్లుల్లి పేస్ట్ మిశ్రమం :  ఈ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు పొయ్యి మీదే ఉంచి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దీ సేపటి తర్వాత టమాటాలు కూడా దానిలో వేసి మెత్తగా అయ్యేదాకా పొయ్యి మీదే ఉడికించాలి. ఇలా చేస్తే గ్రేవీ లాగా అవుతుంది.

4 / 5
ఉల్లిపాయలు, టమోటాలు బాగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం , అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న గుడ్లను వేసి ఒక గ్లాసు నీళ్లు పోసి 15 నిమిషాల పాటు వాటిని బాగా మగ్గనివ్వాలి . చివర్లో  మసాలా, అర కట్ట కొత్తిమీర వేసి కిందకు దించేయడమే.

5 / 5
Follow Us
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!

అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!

ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో

కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ

తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!

వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర

చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..

క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?

దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని