Actress : 250కి పైగా సినిమాలు.. చిరంజీవి, బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ హిట్స్.. 54 ఏళ్ల వయసులోనూ ఒంటరిగా..
ఒకప్పుడు సినీరంగంలో చక్రం తిప్పింది. అందం, నటనతో ప్రేక్షకుల హృదయాలకు దగ్గరగా ఉంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక సినిమాల్లో నటించింది. స్టార్ హీరోల సరసన అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోలతో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దక్షిణాది సినీరంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. అందం, అభినయంతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇప్పుడు ఆమె సహాయ నటిగా ఇండస్ట్రీలో వెలుగుతోంది. అప్పట్లో ఆమె అందానికి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అంతే కాదు, ఆమె నటన అద్భుతంగా నటించి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఆమె చాలా మంది హృదయాలను దోచుకుంది. పెద్ద హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేవారు. 54 ఏళ్ల వయసులోనూ ఒంటరిగా ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ శోభన. అప్పట్లో చాలా మంది నటీమణులు స్టార్ హీరోలతో పోటీపడి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో శోభన ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. ఆ సమయంలో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అందం, నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తున్నారు. స్టార్ హీరోల సరసన నటించిన శోభన చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది.
ఇటీవలే ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. కల్కి ఈ సినిమాలో కీలకపాత్ర పోషించింది. అయితే హీరోయిన్ గా వెలుగు వెలిగిన శోభన.. 54 ఏళ్ల వయసులో ఆమె ఒంటరిగా ఉండి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది. శోభన ఒక బిడ్డను దత్తత తీసుకుంది. ఒక అమ్మాయిని దత్తత తీసుకున్న తర్వాత శోభన సినిమాలకు దూరంగా ఉంది. శోభన చెన్నైలో ఒక పాఠశాలను స్థాపించి చాలా మందికి భరతనాట్యం నేర్పిస్తోంది.
View this post on Instagram
Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..




