AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బుల్ బుల్’ టీజర్‌ను విడుదల చేసిన అనుష్క శర్మ

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శ‌ర్మ నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్ట్ 'బుల్ బుల్' టీజర్ విడుదలైంది. సస్పెన్స్, న్యాచుర‌ల్ థ్రిల్ల‌ర్ స్టోరీతో తెర‌కెక్కుతున్న  ఈ చిత్రం టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు....

'బుల్ బుల్' టీజర్‌ను విడుదల చేసిన అనుష్క శర్మ
Sanjay Kasula
|

Updated on: Jun 10, 2020 | 8:43 PM

Share

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శ‌ర్మ నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్ట్ ‘బుల్ బుల్’ టీజర్ విడుదలైంది. సస్పెన్స్, న్యాచుర‌ల్ థ్రిల్ల‌ర్ స్టోరీతో తెర‌కెక్కుతున్న  ఈ చిత్రం టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఇందులో పొడవాటి వెంట్రుకలతో ఉన్న ఉన్న ఓ అమ్మాయి ఎరుపు రంగులో మెరుస్తున్న చంద్రునికి దగ్గరగా … చెట్లపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్నట్లు ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ చిత్రాన్ని అనుష్క తన సోద‌రుడు క‌ర్ణేశ్‌తో క‌లిసి నిర్మిస్తుంది. జూన్ 24న నెట్‌ఫ్లిక్స్ లో విడుద‌ల కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవున్న ఈ చిత్రం కొత్తగా ఉండనుందని ఇప్పటికే అనుష్క శర్మ ప్రకటించారు. ఈ చిత్రంపై ప్రేక్షుకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్మీ ఆఫీసర్ కుమార్తె అయిన అనుష్కా శర్మ బాలీవుడ్‌లో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. మోడలింగ్ ప్రపంచంలో మంచి పేరు సాధించాలన్న తపనతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుష్క .. అంచలంచెలుగా ఎదుగుతూ… ఇప్పుడు నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు.

ఏపీలో ప్రభుత్వం ఇంటింటి సర్వే.. ఎందుకంటే..?
ఏపీలో ప్రభుత్వం ఇంటింటి సర్వే.. ఎందుకంటే..?
పాలు తాగితే గుండె జబ్బులు వస్తాయా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!
పాలు తాగితే గుండె జబ్బులు వస్తాయా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!
రోజూ గుడ్డు తింటే క్యాన్సర్‌ వస్తుందా? FSSAI క్లారిటీ ఇదిగో..
రోజూ గుడ్డు తింటే క్యాన్సర్‌ వస్తుందా? FSSAI క్లారిటీ ఇదిగో..
వాట్సాప్‌పై సరికొత్త సైబర్ దాడులు.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక!
వాట్సాప్‌పై సరికొత్త సైబర్ దాడులు.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక!
ఉదయం నిద్రలేచిన వెంటనే టీ, కాఫీ తాగే అలవాటు మీకూ ఉందా?
ఉదయం నిద్రలేచిన వెంటనే టీ, కాఫీ తాగే అలవాటు మీకూ ఉందా?
డయాబెటిస్ ఉందా? వెంటనే ఈ కిడ్నీ పరీక్షలు చేయించుకోండి!
డయాబెటిస్ ఉందా? వెంటనే ఈ కిడ్నీ పరీక్షలు చేయించుకోండి!
కోహ్లీ, రోహిత్ మ్యాచ్‌లను లైవ్‌లో చూడలేం.. ఎందుకో తెలుసా?
కోహ్లీ, రోహిత్ మ్యాచ్‌లను లైవ్‌లో చూడలేం.. ఎందుకో తెలుసా?
ఒకప్పుడు రోడ్లపై నిమ్మరసం అమ్మింది.. ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్
ఒకప్పుడు రోడ్లపై నిమ్మరసం అమ్మింది.. ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్
చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా?
చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా?
మీకు ఆదాయపు పన్ను నుండి ఇలాంటి సందేశాలు వస్తున్నాయా? జాగ్రత్త!
మీకు ఆదాయపు పన్ను నుండి ఇలాంటి సందేశాలు వస్తున్నాయా? జాగ్రత్త!