AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రానా

దగ్గుబాటి కుటుంబంలో పెళ్లిబాజాలు మోగనున్నాయి. తాను ప్రేమించిన మిహీకా బ‌జాజ్‌ను వివాహం చేసుకోబోతున్నారు. వీరి పెళ్లి తేదీ కూడా ఖరారైంది. ఈ ఏడాది ఆగస్ట్ 8న తన ప్రేయసి మిహీకా మెడలో రానా మూడు ముళ్లు వేయనున్నారు....

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రానా
Sanjay Kasula
|

Updated on: Jun 10, 2020 | 8:00 PM

Share

దగ్గుబాటి కుటుంబంలో పెళ్లిబాజాలు మోగనున్నాయి. తాను ప్రేమించిన మిహీకా బ‌జాజ్‌ను వివాహం చేసుకోబోతున్నారు. వీరి పెళ్లి తేదీ కూడా ఖరారైంది. ఈ ఏడాది ఆగస్ట్ 8న తన ప్రేయసి మిహీకా మెడలో రానా మూడు ముళ్లు వేయనున్నారు. ఈ విషయాన్ని రానా కుటుంబీకులు అధికారికంగా వెల్లడించారు. పెళ్లి తంతు 6,7,8 తేదీల్లో మూడు రోజుల పాటు కొనసాగనున్నట్టు తెలిపారు. పెళ్లికి ముందు రెండు రోజులు వేడుకలు ఘనంగా జరగనున్నాయి.

అతి కొద్దిమంది స్నేహితులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో రానా, మిహికాల పెళ్లి జరగనుంది. పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడే జరగనున్నాయి. పెళ్లిని తెలుగు, మార్వాడీ సంప్రదాయాల ప్రకారం ఈ వేడుకల్ని నిర్వహిస్తారు. అగస్టు నాటికి దేశంలో కరోనా వ్యాప్తి తగ్గితే… వివాహ వేడుకల్లో మార్పులు చేద్దామనే ఆలోచనలో ఉన్నారు వధూవరుల కుటుంబాలు.

రానాకి కాబోయే భార్య మిహీకా వెడ్డింగ్‌ ప్లానర్‌. ఆమె ఆలోచనలకు అనుగుణంగా, స్పెషల్ థీమ్‌తో పెళ్లి వేడుకలు జరగబోతున్నాయట. మంచి స్నేహితులుగా ఉంటూ మనసులు ఇచ్చి పుచ్చుకున్న రానా, మిహీకా జంట తమ ప్రేమ విషయాన్ని పెద్దలకి చెప్పి ఒప్పించారు. ఇటీవలే ఇరు కుటుంబాల సమక్షంలో “రోకా” వేడుక జరిగింది.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?