AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boyapati Srinu: బాలయ్య తర్వాత బోయపాటి చేయబోయేది ఈ నందమూరి హీరోతోనేనా..?

బాలయ్య మూవీ అంటే మాస్ ఆడియన్స్‏కు సంబరమే. ఇక మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్‏లో సినిమా వస్తుందంటే చాలు మాస్ ఆడియెన్స్‏కు పెద్ద పండగే.

Boyapati Srinu: బాలయ్య తర్వాత బోయపాటి చేయబోయేది ఈ నందమూరి హీరోతోనేనా..?
Rajeev Rayala
|

Updated on: Apr 20, 2021 | 7:04 AM

Share

బాలయ్య మూవీ అంటే మాస్ ఆడియన్స్‏కు సంబరమే. ఇక మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్‏లో సినిమా వస్తుందంటే చాలు మాస్ ఆడియెన్స్‏కు పెద్ద పండగే. వీరిద్ధరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు ఏ రేంజ్‏లో ప్రేక్షకులను ఆకట్టున్నయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందరెడ్డి దీనిని నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. తమన్ దీనికి సంగీత స్వరాలు సమకూరస్తున్నారు.ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కాగా అందులో ఒకటి అఘోర పాత్ర.

ఈ సినిమా తర్వాత బోయపాటి ఎవరితో సినిమా చేయబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ సినిమా తరువాత బోయపాటితో సెట్స్ పైకి వెళ్లే హీరో కల్యాణ్ రామ్ అని తెలుస్తోంది. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండనుందని అంటున్నారు. ఆల్రెడీ బోయపాటి కథను వినిపించడం .. కల్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందట. ప్రస్తుతం కల్యాణ్ రామ్ .. రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ కథలో ఆయన ‘రా’ ఎంజెంట్ గా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమా తర్వాత బోయపాటి సినిమా ఉన్నడనుందని టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. మరి  బోయపాటి కళ్యాణ్ రామ్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sameera Reddy: నాతో పాటు నా పిల్లలకు కూడా కరోనా బారిన పడ్డారు.. జాగ్రత్తగా ఉండమంటూ ఎమోషనల్ పోస్ట్

Sumitra Bhave: చిత్రపరిశ్రమలో మరో విషాదం… లెజండరీ డైరెక్టర్ సుమిత్ర భావే మృతి..

స్జేజ్ పై డ్యాన్స్ చేస్తూ కింద పడ్డ ప్రముఖ సింగర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్