Bellamkonda Ganesh : బెల్లంకొండ చిన్నబాబు కోసం బాలీవుడ్ హీరోయిన్ కూతురు.. గణేష్ బాబు సినిమాలో హీరోయిన్ ఎవంటే..

టాలీవుడ్ లో బడా ప్రోడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న నిర్మత బెల్లంకోండ సురేష్ కుమారులు..బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటికే హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే..

Bellamkonda Ganesh : బెల్లంకొండ చిన్నబాబు కోసం బాలీవుడ్  హీరోయిన్ కూతురు.. గణేష్ బాబు సినిమాలో హీరోయిన్ ఎవంటే..
Bellamkonda Ganesh
Follow us
Rajeev Rayala

| Edited By: Anil kumar poka

Updated on: Nov 13, 2021 | 10:12 AM

Bellamkonda Ganesh : టాలీవుడ్ లో బడా ప్రోడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న నిర్మత బెల్లంకోండ సురేష్ కుమారులు..బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటికే హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే.. అల్లుడు శీను సినిమాతో హీరోగా పరిచయం అయిన శ్రీనివాస్.. హిట్లు ఫ్లాప్ లతో సంబంధంలేకుండా సినిమాలు చేస్తూ దుసుకుపోతున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ లో అదృష్టానన్ని పరిక్షించుకోనున్నాడు. తెలుగులో భారీ వియాన్ని అందుకున్న ఛత్రపతి సినిమాను అక్కడ రీమేక్‌ చేయనున్నాడు శ్రీనివాస్. అలాగే తెలుగులోనూ సినిమాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే శ్రీనివాస్‌ తమ్ముడు బెల్లంకొండ గణేష్‌ హీరోగా పరిచయం కాన్నున్నాడు. గణేష్‌ హీరోగా త్వరలో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బెల్లంకొండ గణేష్ హీరోగా సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావల్సింది కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా పడుతూ వచ్చింది. గణేష్ బాబు హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఒక సినిమాను రూపొందించేందుకు ప్రీ ప్రొడోన్ వర్క్ జరుగుతోంది.

శతమానం భవతి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సతీష్ వేగేశ్న గణేష్‌ బాబు కోసం ఓ మంచి కథను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ సినిమా అధికారిక ప్రకటన చేయబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్‌ బ్యూటిని ఎంపిక చేశారని తెలుస్తుంద. అవంతిక దాసాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. అవంతిక దాసాని ఎవరో కాదు బాలీవుడ్‌ లో చాలా సినిమాల్లో నటించిన భాగ్యాశ్రీ కూతురు. భాగ్యాశ్రీ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన రాధే శ్యామ్ సినిమాలో నటించారు. ప్రభాస్ కు తల్లి పాత్రలో భాగ్య శ్రీ రాధే శ్యామ్ లో నటిస్తున్నారు. ఇక బెల్లంకొండ- అవంతికల కాంబో లో ఇప్పటికే ఫొటో షూట్ మరియు టెస్ట్ షూట్ జరిగినట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

మరిన్ని ఇక్కడ చదవండి.

NTR’s EMK Contestant: సామాన్యుడిని కోటీశ్వరుడు చేసిన తారక్ షో.. తన తెలివితేటలతో దుమ్ము రేపిన పోలీసు…

Manchu Vishnu: కోల్పోయిన దానిని మళ్లీ సాధిస్తానంటోన్న ప్రెసిడెంట్‌ విష్ణు.. ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..

Nooran Sisters: విచిత్ర గానంతో.. మీమ్స్‌తో పాపులర్ అయిన ఈ సిస్టర్స్.. రెహ్మాన్ మెచ్చిన గాయనీమణులు అని తెలుసా..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ