Actress Esha Gupta : బాలీవుడ్ హాట్ బ్యూటీని వదలని కరోనా.. ఇషా గుప్తాకు పాజిటివ్

కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడంలేదు.. సామాన్యుల నుంచి ఎనో జాగ్రత్తలు తీసుకునే సెలబ్రెటీల వరకు అందరు ఒకరి తర్వాత ఒకరు కరోనా కాటుకు గురవుతున్నారు.

Actress Esha Gupta : బాలీవుడ్ హాట్ బ్యూటీని వదలని కరోనా.. ఇషా గుప్తాకు పాజిటివ్
Esha Gupta
Follow us
Rajeev Rayala

| Edited By: Basha Shek

Updated on: Jan 09, 2022 | 7:58 PM

Actress Esha Gupta : కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడంలేదు.. సామాన్యుల నుంచి ఎనో జాగ్రత్తలు తీసుకునే సెలబ్రెటీల వరకు అందరు ఒకరి తర్వాత ఒకరు కరోనా కాటుకు గురవుతున్నారు. ఆ వుడ్ ఈ వుడ్ అని తేడా లేకుండా అందరిని ఆడుకుంటుంది. ఇక బీ టౌన్ లో కరోనా కలవర పెడుతుంది.  హిందీ, తెలుగు, తమిళ భాషలకు చెందిన నటీనటులు, హీరోలు, హీరోయిన్లు కరోనా బారిన పడ్డారు. బాలీవుడ్‌లో సింగర్లు, నటీనటులు పాజిటివ్‌గా తేలుతున్నారు.బీటౌన్‌లో ఏక్తా కపూర్, అర్జున్‌ కపూర్‌, స్వరా భాస్కర్‌, సింగర్ విశాల్ డడ్లానీతో పాటు టాలీవుడ్‌లో సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు, త్రిష, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, తమిళ నటుడు, నిర్మాత విష్ణు విశాల్‌లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

తాజాగా మరో బాలీవుడ్ భామకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. హాట్ బ్యూటీ ఇషా గుప్తా కొవిడ్‌ బారిన పడింది. కరోనా పరీక్షలు నిర్వహించుకోగా ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  ఈ విషయాన్నీ ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం నేను ఐసోలేట్‌ లో నిబంధనలు పాటిస్తున్నాను. ప్రస్తుతం హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నాను. కరోనా నుంచి కోలుకొని స్ట్రాంగ్‌గా తిరిగి వస్తాను. దయచేసి అందరూ సురక్షితంగా ఉండండి. మాస్క్‌ ధరించండి. మిమ్మల్ని, ఇతరులను జాగ్రత్తగా చూసుకోండి. అని రాసుకొచ్చింది ఇషా గుప్తా. ఇక ఈ అమ్మడు రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి మెప్పించింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jr.NTR: ఎన్టీఆర్ న్యూలుక్ అదుర్స్.. స్మార్ట్ లుక్‏లోకి మారిన తారక్..

Ramesh Babu: రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తి.. మహేష్ బాబు లేని లోటును తీర్చిన నమ్రత..

Anupama Parameswaran: క్యూట్ క్యూట్ గా ఎట్రాక్ట్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటోస్…

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ