Bigg Boss Telugu 8: ఓరి మీదుంపలు తెగ..! అప్పుడే మొదలెట్టేశారుగా.. శేఖర్ బాషాకు ఇచ్చిపడేసిన సోనియా

ఇక తాజాగా రెండో రోజుకు సబంధించిన ప్రోమోను ను విడుదల చేశారు. వీరిలో నాగ మణికంఠ  కాస్త బెటర్ అని ప్రేక్షకులకు అనిపించింది. ఇంతలో అతన్ని బయటకు పంపే ప్రయత్నం జరిగింది. ఆదిత్య ఓంతో పాటు.. నైనిక, బేబక్క, విష్ణు ప్రియ, సోనియా మణికంఠను బయటకు పంపేందుకు ఓట్లు వేయడంతో అతను ఎమోషనల్ అయ్యాడు.

Bigg Boss 8
Follow us

|

Updated on: Sep 02, 2024 | 12:59 PM

బిగ్ బాస్ సీజన్ 8 మొదలైపోయింది. అందరూ ఊహించినట్టే కొంతమంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. అలాగే ఇంకొంతమంది ఊహించని కంటెస్టెంట్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆదివారం రోజున కింగ్ నాగార్జున హౌస్ మేట్స్ ను ప్రేక్షకులకు పరిచయం చేసు హౌస్ లోకి పంపించారు. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి పంపించారు నాగార్జున. యష్మీ గౌడ (సీరియల్ నటి), నిఖిల్ మలియక్కల్ (సీరియల్ నటుడు), అభయ్ నవీన్ (నటుడు, యూట్యూబర్), ప్రేరణ కంభం (సీరియల్ నటి), ఆదిత్య ఓం (నటుడు), సోనియా ఆకుల (నటి), బెజవాడ బేబక్క (యూట్యూబర్, సోషల్ మీడియా ఫేమ్), శేఖర్ బాషా (ఆర్జే), కిర్రాక్ సీత (యూట్యూబర్), నాగ మణికంఠ (యూట్యూబర్, సోషల్ మీడియా ఫేమ్), పృథ్వీరాజ్ ( సీరియల్ నటుడు), విష్ణు ప్రియ (యాంకర్), నైనిక (ఢీ డ్యాన్సర్), అఫ్రిదీ (యూట్యూబర్) హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇక తాజాగా రెండో రోజుకు సబంధించిన ప్రోమోను ను విడుదల చేశారు. వీరిలో నాగ మణికంఠ  కాస్త బెటర్ అని ప్రేక్షకులకు అనిపించింది. ఇంతలో అతన్ని బయటకు పంపే ప్రయత్నం జరిగింది. ఆదిత్య ఓంతో పాటు.. నైనిక, బేబక్క, విష్ణు ప్రియ, సోనియా మణికంఠను బయటకు పంపేందుకు ఓట్లు వేయడంతో అతను ఎమోషనల్ అయ్యాడు.

ఆతర్వాత హౌస్ మేట్స్ అందరూ కలిసి ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. ఆతర్వాత మొదలైంది అసలైన రచ్చ. హౌస్ మేట్స్ లో కొందరు ఆరెంజ్‌లతో ఆటలాడుకున్నారు. దాంతో సోనియా అభ్యంతరం చెప్పింది. దాంతో శేఖర్ బాషా రెచ్చిపోయాడు. తినే వాటితో ఆటలొద్దు అని సోనియా చెప్తుంటే శేఖర్ బాషా మాత్రం కాస్త రెచ్చిపోయాడు. బిగ్ బాస్ రూల్స్‌లో ఆరెంజ్‌లతో ఆడకూడదని రాశారా?లేదు అంటూ లాజిక్స్ మాట్లాడే ప్రయత్నం చేశాడు. దాంతో సోనియా కూడా ఎక్కడ తగ్గకుండా గట్టిగానే ఇచ్చేసింది. నీకు ఇచ్చిన వాటితో నువ్వు ఆడుకో.. కిందేసి తొక్కుకో డ్రైనేజ్‌లో వేసుకో.. టేబుల్ మీద పెట్టుకో.. కానీ దాన్ని మాత్రం వేరే వాళ్లకి ఇవ్వకు.. మనుషుల్లా తినాలనుకునే వాళ్లకి అవి పెట్టకు అని కౌంటర్ ఇచ్చింది. దాంతో అదే ఆరెంజ్ ను తింటూ.. ఆడిన వాటితోనే తిన్నా.. ఇప్పుడు నేను మనిషిని కాదా? అని శేఖర్ బాషా అడ్డదిడ్డంగా వాదించాడు. ఆతర్వాత హౌస్ మేట్స్ కు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో గెలిచిన దాన్ని బట్టి రేషన్ వివాదం జరుగుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సుప్రీంకు చేరిన తిరుమల లడ్డూ వ్యవహారం..సీజేఐకి లేఖ రాసిన జర్నలిస్

చెలరేగిన బుమ్రా.. 149 పరుగులకే బంగ్లా ఆలౌట్

ఇది పండు కాదు.. ఎన్నో వ్యాధులను తరిమికొట్టే రామబాణం

హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరుగుతోందిః బండి

ఇప్పుడు మీరు లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.. కొత్త నిబంధనలు ఇవే

ఈ విమానం ‘చెత్త’.. ఈ జర్నీ ‘ఓ పీడకల’.. ప్రయాణికుడి పోస్ట్ వైరల్..

లైవ్ మ్యాచ్‌లో బాబర్‌ను తిట్టాడు.. కట్‌చేస్తే.. 34 బంతుల్లో

ఇప్పుడు టైం బ్యాడ్.. ఇప్పుడు శ్రీలీల ఏం చేస్తున్నది అనేదే ప్రశ్న!

సినిమా ప్రమోషన్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్.! ఎంతవరకు షూటింగ్..

మావోయిస్టులపై కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి అమిత్‌ షా
మావోయిస్టులపై కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి అమిత్‌ షా
ఇది పండు కాదు.. ఎన్నో వ్యాధులను తరిమికొట్టే రామబాణం
ఇది పండు కాదు.. ఎన్నో వ్యాధులను తరిమికొట్టే రామబాణం
తిరుమల పవిత్రతను తగ్గించారు.. మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు

కొత్త లిక్కర్ పాలసీలో కిక్కెంత.? అదే అమలు చేయాలని నిర్ణయం.!

తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టుకు సీపీఐ నారాయణ వినతి

నన్ను ఇరికించిన వాళ్లను వదిలిపెట్టను.. జానీ మాస్టర్..

కూలీ సినిమాకు తప్పని లీకుల బెడద.! నాగ్ సీన్స్ లీక్..

కొంత మంది అమ్మాయిలు ఓవర్‌ స్మార్ట్‌ కష్టపడే వాళ్లను ఇరికిస్తారు.!

అదితీ 1st భర్త మామూలోడు కాదు.. ఖతర్నాక్‌ అంతే.!

రూ.30 కోట్లతో ఇంద్రభవనం లాంటి విల్లాను కొన్న విలన్‌.!

గట్టిగా కోరుకున్నా కాబట్టే.. జరిగిపోయింది! జాన్వీ కపూర్‌ పై తారక్