“చెట్టునైనా కాకపోతిని పిల్ల పెదవులు తాకగా”.. బాబోయ్ నెటిజన్స్ కామెంట్స్ మాములుగాలేవుగా..!

కొంతమంది సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంటుంటే మరికొంతమంది మాత్రం సోషల్ మీడియాతోనే బిజీగా గడిపేస్తున్నారు. మరికొంతమంది బిగ్ బాస్ లాంటి గేమ్ షోల్లో అవకాశాలు అందుకుంటున్నారు. ఇక పైన కనిపిస్తున్న బ్యూటీని చూశారా.? తన అందంతో వయ్యారంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది ఆమె.

చెట్టునైనా కాకపోతిని పిల్ల పెదవులు తాకగా.. బాబోయ్ నెటిజన్స్ కామెంట్స్ మాములుగాలేవుగా..!
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 02, 2024 | 12:23 PM

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ముద్దుగుమ్మలు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. కొంతమంది సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంటుంటే మరికొంతమంది మాత్రం సోషల్ మీడియాతోనే బిజీగా గడిపేస్తున్నారు. మరికొంతమంది బిగ్ బాస్ లాంటి గేమ్ షోల్లో అవకాశాలు అందుకుంటున్నారు. ఇక పైన కనిపిస్తున్న బ్యూటీని చూశారా.? తన అందంతో వయ్యారంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది ఆమె. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? సోషల్ మీడియా క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగు పెట్టింది ఆమె. బయటకు వచ్చిన తరవాత ఇలా తన అందాలతో గత్తర లేపుతోంది. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో కనిపెట్టరా.? ఆమెను గుర్తుపట్టడం పెద్ద కష్టమేమి కాదు.

పై ఫొటోలో చెట్టును ముద్దాడుతోన్న ముద్దుగుమ్మ మరెవరో కాదు. క్రేజీ బ్యూటీ దీప్తి సునైన. సోషల్ మీడియా ఎక్కువగా వాడే వారికీ ఈ అమ్మడిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది. టిక్ టాక్ వీడియోలు, యూట్యూబ్ వీడియాలు చేసి పాపులర్ అయ్యింది.

ఆ తర్వాత అదే క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 2లోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ హౌస్ లో తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఈ అమ్మడు మరో యూట్యూబర్ షణ్ముఖ్ ను ప్రేమించింది. బిగ్ బాస్ కు వెళ్లివచ్చిన తర్వాత ఈ ఇద్దరికీ బ్రేకప్ అయ్యింది. బ్రేకప్ తర్వాత దీప్తి సోషల్ మీడియాలో ఎక్కువగా గడిపేస్తోంది. ఈ మధ్య అందాలతో అదరగొడుతోంది. అందాలు ఆరబోస్తూ క్రేజీ ఫోటోలను పంచుకుంటుంది. తాజాగా ఈ భామ బాలి లో విహరిస్తోంది. అక్కడ నుంచి హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీప్తి సునైన షేర్ చేసిన పిక్స్ చూస్తే పిచ్చెక్కిపోతోంది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ క్రేజీ స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?