Taapsee Pannu: సౌత్ గుడ్.. నార్త్ వాళ్ళు సక్సెస్ ల మీద ఫోకస్ పెట్టాలి అంటున్న తాప్సీ.!
2024ని ప్యాన్ ఇండియా రేంజ్‌లో రివ్యూ చేసినట్టున్నాయ్ తాప్సీ పన్ను చెప్పిన మాటలు. నార్త్ లో ఏం జరిగింది.? సౌత్ పరిస్థితి ఏంటి.? అని డీటైల్డ్ గా చెప్పేశారు తాప్సీ. అమ్మణి చెప్పిందంతా అక్షరసత్యం అంటున్నారు అర్థం చేసుకున్నవారు.. ఇంతకీ తాప్సీ ఏం చెప్పారో తెలుసా.? ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైంది గుంటూరు కారం. మహేష్‌బాబు, శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. అదే సీజన్‌లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది హనుమాన్.