Bigg Boss 7 Telugu: ఇప్పటి నుంచి బూతులు మొదలుపెడతానన్న శివాజీ.. ఏవిక్షన్ పాస్ కోసం బిగ్ బాస్ లాస్ట్ ఛాన్స్..

తాజాగా విడుదల చేసిన ప్రోమోలో..ప్రశాంత్ దగ్గర అమర్ ఏడుస్తున్నా అని నామినేట్ చేస్తారా అంటూ డిస్కషన్ పెట్టాడు. ఆతర్వాత అర్జున్ తో యావర్ మాట్లాడటానికి ప్రయత్నించినా అతడు పట్టించుకోలేదు. అర్జున్ ను యావర్ ఆపే ప్రయత్నం చేసిన అతడు వినలేదు. అలాగే ప్రియాంక , శివాజీ దగ్గర కూర్చొని నా మిస్టేక్ ఏంటో చెప్పండి అని అడిగింది. దానికి శివాజీ లేదులేమ్మా మీరెవ్వరూ మారలేరు అంటూ ఎదో చెప్పే ప్రయత్నం చేశాడు.

Bigg Boss 7 Telugu: ఇప్పటి  నుంచి బూతులు మొదలుపెడతానన్న శివాజీ.. ఏవిక్షన్ పాస్ కోసం బిగ్ బాస్ లాస్ట్ ఛాన్స్..
Bigg Boss 7 Telugu
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 21, 2023 | 6:19 PM

బిగ్ బాస్ హౌస్ లో మరోసారి ఏవిక్షన్ పాస్ గురించి టాస్క్ లు ఇస్తున్నాడు. నిన్నటి వరకు నామినేషన్ హడావిడి జరిగింది. ఈ నామినేషన్స్ మంచి వాడి వేడిగా జరిగాయి. ఇక ఇప్పుడు ఏవిక్షన్ పాస్ గురించి బిగ్ బాస్ టాస్క్ లు ఇచ్చాడు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో..ప్రశాంత్ దగ్గర అమర్ ఏడుస్తున్నా అని నామినేట్ చేస్తారా అంటూ డిస్కషన్ పెట్టాడు. ఆతర్వాత అర్జున్ తో యావర్ మాట్లాడటానికి ప్రయత్నించినా అతడు పట్టించుకోలేదు. అర్జున్ ను యావర్ ఆపే ప్రయత్నం చేసిన అతడు వినలేదు. అలాగే ప్రియాంక , శివాజీ దగ్గర కూర్చొని నా మిస్టేక్ ఏంటో చెప్పండి అని అడిగింది. దానికి శివాజీ లేదులేమ్మా మీరెవ్వరూ మారలేరు అంటూ ఎదో చెప్పే ప్రయత్నం చేశాడు. అలాగే గౌతమ్ అర్జున్ కూడా డిస్కషన్ పెట్టారు.

గౌతమ్ మాట్లాడుతూ శివాజీ అన్న దగ్గర నేను గమనించింది ఏంటంటే.. ఆయన చేసింది తప్పు అయినా.. చేసింది తప్పు అని చెప్తే సర్రున రెయిజ్ అవుతున్నాడు అని అన్నాడు. ఆలాగే గౌతమ్ గురించి ప్రశాంత్ శివాజీ దగ్గర మాట్లాడాడు. మారాడు అనుకున్నా అని అన్నాడు. అలాగే ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి నాకు బూతులు అని అన్నాడు. దానికి అశ్విని వంత పాడుతూ. . ఇప్పటి నుంచి అసలైన గేమ్ మొదలవుతుంది అని అంది.

ఆతర్వాత ఏవిక్షన్ పాస్ గెలుచుకునేందుకు లాస్ట్ ఛాన్స్ అంటూ టాస్క్ ఇచ్చాడు. ఒక స్టాండ్ కు చివరిలో బౌల్స్ పెట్టాలని మరో చేత్తో ఆ స్టాండ్ ను సమానంగా కదలకుండా పట్టుకోవాలని చెప్పాడు. బిగ్ బాస్ చెప్పినప్పుడు ఒకొక్క బౌల్ ఆ స్టాండ్ చివరన ఒకదాని పై ఒకటి పెట్టాలి అని చెప్పాడు. ముందుగా శోభా శెట్టి బౌల్స్ కిందపడిపోయాయి. ఆతర్వాత శివాజీ చేయి నొప్పికారణంగా బౌల్స్ కిందపడేశాడు. ఆతర్వాత యావర్ , అర్జున్, అమర్ దీప్, రతికా, అశ్విని, గౌతమ్ అందరి బౌల్స్ కిందపడిపోయాయి. చివరకు ప్రియాంక, ప్రశాంత్ మిగిలారు. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచారు అన్నది ఈ రోజు ఎపిసోడ్ లో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!