Mehaboob Dil Se: లిక్కర్ పార్టీ పై స్పందించిన మెహబూబ్ దిల్ సే.. కావాలనే బ్లేమ్ చేస్తున్నారంటూ..

ఆ పార్టీలో నా స్నేహితులు, ఫ్యామిలీ అంతా అటెండ్ అయ్యాము. లిక్కర్ పర్మిషన్ తీసుకోండి అని మేము రిసార్ట్స్ వారికి చెప్పాము. ఆ తర్వాత పోలీసులు రైడ్స్‌కి వచ్చారు. లిక్కర్‌కి పర్మిషన్ లేకపోవడంతో ఆ బాటిల్స్‌ను సీజ్ చేసి తీసుకువెళ్లారు. కానీ కొంతమంది నన్ను డి ఫెమ్ చేయడం కోసం సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు.

Mehaboob Dil Se: లిక్కర్ పార్టీ పై స్పందించిన మెహబూబ్ దిల్ సే.. కావాలనే బ్లేమ్ చేస్తున్నారంటూ..
Mehaboob Dil Se
Follow us

|

Updated on: Jul 31, 2024 | 6:30 PM

జులై 29న నా పుట్టినరోజు సందర్భంగా నా తమ్ముడు సర్ప్రైస్ పార్టీని ప్లాన్ చేశాడు అని తెలిపిన మెహబూబ్. అలాగే దీని గురించి అతను మాట్లాడుతూ.. ఆ పార్టీలో నా స్నేహితులు, ఫ్యామిలీ అంతా అటెండ్ అయ్యాము. లిక్కర్ పర్మిషన్ తీసుకోండి అని మేము రిసార్ట్స్ వారికి చెప్పాము. ఆ తర్వాత పోలీసులు రైడ్స్‌కి వచ్చారు. లిక్కర్‌కి పర్మిషన్ లేకపోవడంతో ఆ బాటిల్స్‌ను సీజ్ చేసి తీసుకువెళ్లారు. కానీ కొంతమంది నన్ను డి ఫెమ్ చేయడం కోసం సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. బర్త్ డే పార్టీ కాదు రేపు పార్టీ అంటూ బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నాపై అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో చేసిన వారిపై లీగల్‌గా ముందుకు వెళ్తాను అని చెప్పుకొచ్చాడు

మీ ఐ ఫోకస్ ఏ రేంజ్ ఏంటి.? ఈ ఫోటోలో దాగున్న 4657 నెంబర్‌ను.!

ప్రకృతిలో విహరిస్తున్న అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి 

మాజీ సీఎం మనవడితో హీరోయిన్ డేటింగ్! జాన్వీకి తోడి కోడలుగా..

సొరచేప ఎలా పుడుతుందో ఎప్పుడైనా చూశారా..?ఆ అక్వేరియంలో అరుదైన ఘటన

పెద్దరాయుడులో బ్రహ్మానందం భార్య.. ఈ ఫెమస్ జబర్దస్త్ నటి అమ్మా..!!

మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా.. ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..

తన కారుకు అడ్డొచ్చాడని వీరంగం సృష్టించిన ఎస్‌ఐ..!

రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు..ఆరా తీయగా

ప్రింట్ బుక్స్ చదివితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..

డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ మాదిరిగానే గంజాయి టెస్టులు..!
డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ మాదిరిగానే గంజాయి టెస్టులు..!
రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు..ఆరా తీయగా
రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు..ఆరా తీయగా
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!

తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌

ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.

భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్

మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?

బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..

వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!